Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మిస్సెనరీలుగా ఉండడానికి మన పిలుపు!

OUR CALL TO BE MISSIONARIES!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే,
పాస్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మద్యాహ్నము, మార్చి 8, 2020
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, March 8, 2020


యెషయా, నాకనిపిస్తుంది, అందరిలో గొప్పప్రవక్త. కాని యెషయా అలాంటిదైవజనుడు ఎలా అయ్యడు? యెషయా 6వ అధ్యాయములో, మనకు జవాబు ఉంది.

"రాజైన ఉజ్జయ మృతినొందిన సంవత్సరమున, అత్యున్నతమైన సింమాసనము నందు, ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని" (యెషయా 6:1).

సెరాపులు అరచుత యెషయా విన్నాడు, "పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, సర్వలోకము: ఆయన మహిమతో నిండియున్నది" (యెషయా 6:3).

యవనుడైన యెషయా మంచివాడు, గౌరవరాజైన ఉజ్జయాను ప్రేమించాడు: ఇప్పుడు మంచిరాజు మరణించాడు. మంచిరాజు మనణించినప్పుడు యెషయాకు ఏమయింది? మీలో ఒకరిలా అనిపించిందనుకుంటున్నాను. మన సంఘము ముగింపునకు వచ్చిందని మీరు నిస్ప్రహలో ఉంటారు. కాని దేవుడు యెషయాద్వారా జరిగించలేదు.

ఈ దైవదర్శనము అతని ఆత్మను పట్టుకుంది. నిరీక్షణ లేని కుండచాటులోనికి యెషయా పడిపోలేదు. దానికి బదులు, దైవదర్షనము వేరేవిధముగా ఆయనను పత్తుకుంది. అతనన్నాడు,

“అయ్యో నేను! అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులు గల, జనుల మధ్యను నివసించువాడను: రాజును సైన్యములకు అధిపతియునగు యెహావాను, నేను కన్నులార చూచితిననుకొంటిని” (యెషయా 6:5).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

యవ్వన యెషయాకు ఇది ఆత్మీయమలుపు! దీనిని మీరు కూడ అనుభవించవచ్చు. కాని మీరు దేవుని ఎక్కువగా కోరుకోవాలి! డాక్టర్ ఏ. డబ్ల్యు. టోజర్ ఇలా అన్నాడు, "దేవుడు వద్దనుకోని గుడిలోనుండి వారు వెళ్ళిపోలేదు – కాని దేవుని మించి వారు వేరేదానిని కోరుకున్నరు... వారి ప్రాచీన స్వభావము ప్రేరేపించబడడం వలన వారి వీపులు దేవునికి చూపించి గురిని విడిచి వెళ్ళిపోయారు. దేవుడు లేని యవన స్త్రీ పురుషులతో సంబందాలు పెట్టుకున్నారు. లోకస్నేహాలు చేసారు. దేవుని సంతోష పరిచి మహిమపర్చలేని ఉద్యొగాలు చేపట్టారు. లోకములోనికి వెళ్ళిపొయారు. వారు తలచిన దాని పొందుకోడానికి నిర్ణయించుకున్నారు... నేను వారిని మోసపరచ ఇష్టపడలేదు మీరు క్రైస్తవులుగా ఉంటూ లోకాన్ని ప్రేమించవచ్చు, అని చెప్పడంద్వారా. అవును, మీరు వేషదారిగా ఉండి లోకాన్ని ప్రేమించవచ్చు. మోసపుచ్చే కాపరిగా ఉండి లోకాన్ని ప్రేమింపవచ్చు. మీరు చౌకబారు ఆధునిక సువార్తకునిగా ఉండిలోకాన్ని ప్రేమింపవచ్చు. కాని నిజ బైబిలు క్రైస్తవునిగా ఉండి లోకాన్ని ప్రేమించలేవు. ఈ సూత్రము మీద నేనొంటరి గానే నిలబడతా, కాని దానిగూర్చి వీరంత అబద్దముచెప్పెను" (ద టీజర్ పుల్పిట్).

మళ్ళీ, డాక్టర్ టోజర్ చెప్పాడు, "నా ఉధ్యేశములో, నేటి గొప్ప అవసరత తేలికగా, తీసుకుంటూ భ్రమించే సువార్తకులు అణచబడాలి దేవుని ఉన్నతదర్శనముద్వారా." అలాంటి దైవ దర్శనము లేకుండా "మనము మన పథకాలు కలిగిఉంటాం, చౌకబారు కార్యకలాపాలు చేస్తూ సంఘ ప్రజల దృష్ట్రిని ఆకట్టుకుంటాము... లోకానికి ద్వారాలు తెరిచి ఉంచుతాము. ఇదే ఆత్మీయ విషాదానికి నడిపిస్తుంది… సువార్తీకరణ పడిపోతుంది, దాని వైఖరి లోకము విషయములో పాపము విషయములో" (గాలికి లొంగుట).

5 వ వచనము గమనించండి,

"నేను, అయ్యో నేను! నేను రద్దు చేసాను; అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులను జనుల మధ్యను నివసించువాడను: రాజునూ సైన్యములకు అధిపతియైన యెహోవాను, నేను కన్నులారా చూచితిని అనుకొంటిని" (యెషయా 6:5).

అప్పుడు మాత్రమే యవ్వన యెషయా దేవుని అగ్నిచే కడుగబడ్డాడు "నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపొయెను" (యెషయా 6:7).

ఇప్పుడు వచనము 8 చుడండి. "మా నిమిత్తము ఎవడు పొవునని, ప్రభువు సెలవియ్యగా, వింటిని, నేను ఎవని పంపెదను? అంతట నేను, చిత్తగించుము నేనున్నను; నన్ను పంపుమనెను" (యెషయా 6:8).

సంఘ చీలిక సంభవించినప్పుడు సువార్త నిముత్తమైన ఉత్సాహము తగ్గుతుందందనుకున్నాను. కనుక ప్రతీ రాత్రి క్రీస్తు కొరకు సమస్తమును విడిచి పెట్టిన వారితో గడపాలనుకున్నాను – వారు కాపరి రిచర్డ్ వర్మ్ బ్రాండ్, జాన్ వెస్లీ, చైనా ఆఖరి మిస్సెనరీ, జోనాతాన్ గోఫోర్త్. అది తెలివైన నిర్ణయము. నా పడక గది, పక్కన ఉన్న స్నానపుగదిలో, ఆ దైవజనులతో ప్రార్ధనా సహావాసము కలిగియున్నాను. వర్మ్ బ్రాండ్ నుండి నిలకడ నేర్చుకున్నాను. వెస్లీ నుండి శ్రమల ద్వారా వెల్లుట నేర్చుకున్నాను. కాని గొఫోర్త్ నుండి తన భార్య రోస్ లిండ్ నుండి, మోకాల్లపై ప్రార్ధన ద్వారా ముందుకు సాగాలని నేర్చుకున్నను. హడ్ సన్ టేలర్ వ్రాసిన ఉత్తరము గోఫోర్త్ ను అతని భార్యను స్పూర్తికొలిపాయి. హడ్ సన్ టేలర్ అన్నాడు, "మేము రెండేళ్ళు [చైనీయ] ప్రాంతము హోనాన్ లో ప్రవేశింప ప్రయత్నించా, కాని ఈమధ్యే విజయము అందుకున్నము. సహోదరుడా, నీవు ఆ ప్రాంతములో ప్రవేశించాలంటే, మొకాళ్ళపై ముందుకు సాగాలి." హడ్ సన్ టేలర్ యొక్క ఆ మాటలు గోఫోర్త్ ఉత్తర హోనన్ మిషన్ కు ఒక నినాదముగా నిలిచింది.

తరువాత వారి బిడ్డ చనిపొయింది. గోఫోర్త్ వ్రాసాడు, "గెర్ ట్రూడ్ చనిపొయాడు. మాది భయంకర నష్టము. రెండు వారాల క్రితం తను బాగానే ఉంది, కాని జులై 24 న ఆమె చనిపోయింది, విరేచనాలతో కేవలం ఆరు రోజులలో మాత్రమే. తన దేహామును బండిలో యాభై మైళ్ళు తీసుకెళ్ళాను...సాయంత్రకాలము మాప్రియ బిడ్డను పాతిపెట్టాము." ఇద్దరు చైనీయ పాపలు ప్రతీ ఉదయము వచ్చి మా బిడ్డ సమాధిపై పుష్పాలుంచేవారు.

గేర్ ట్రూడ్ మరణము తరువాత, చక్కని బాలుడు గోఫోర్త్ కు జన్మించాడు. వారు అతనిని "వీ డొనాల్డ్" అని పిలిచారు. అతడు పడి తల పగలకొట్టుకున్నాడు. క్రమేణా కాళ్ళు చేతులు పనిచేయలేదు. మండు వేసవిలో, జులై 25న, పంతొమ్మిది నెలల, వీ డోనాల్డ్ చనిపోయాడు. రెండవసారి గోఫొర్త్ దేహాన్ని బండిలో యాభై మైళ్ళదూరము తీసుకెళ్ళాడు. వీ డోనాల్డ్ తన చిన్న చెల్లి, గేర్ ట్రూడ్ దగ్గర పాతిపెట్టబడ్డాడు. వెనునెంటనే, గోఫొర్త్ అతని భార్య ఉత్తర హోనాన్ లో ఉన్న వారి నూతన గృహానికి మారారు. వారి ఐదునెలల పాల్ వారితో ఉన్నాడు.

తరువాత జోనాతాన్ గోఫోర్త్ టైఫాయిడ్ జ్వరముతో బాధపడ్డాడు. చావు బ్రతుకుల మద్య ఉన్నాడు. జనవరి 3న, బిడ్డ ఫ్లోరెన్స్ జన్మించింది. మండు వేసవి బాలుడు పాల్ వడ దెబ్బతగిలింది, కాని బ్రతికాడు.

చాలా భయంకర కష్టాలు శ్రమలు వచ్చాయి. వారి మొదటి బిడ్డ చనిపోయింది. మిగిలిన బిడ్డలు తరువాత మలేరియాతో మైనింగ్ టీస్ తో చనిపోయారు. తరువాత గోఫోర్త్ తన భార్య తిరిగి రావలసి వచ్చింది. అద్భుత రీతిగా ఒక హాత్యనుండి తప్పింపబడ్డారు.

రోసలాండ్ గోఫోర్త్ చెవిటిదైపోయింది. అతడే ఆమె చెవులు. గోఫోర్త్ గుడ్డివాడైనప్పుడు, ఆమె అతని కళ్ళు. అతడు నిద్రలో చనిపోయాడు భార్య స్నానపు గదిలో చనిపోయింది. అంత్యక్రియల సమయములో, అతని కుమారుడు పాల్ ఇలా అన్నాడు, "నాకు నాతండ్రి గొప్పవ్యక్తి." అతని కుమార్తె రూతు వియత్నాంకు మిస్సెనరీ. రూతు తన తల్లికి యిలా వ్రాసింది, "తండ్రి మహిమాయుక్త సమయాన్ని గూర్చే నేను ఆలోచించగలను... దేవుడు తనను గొప్ప సేవకు పిలుచుకున్నాడు."

గోఫోర్త్ ఆఫ్ చైనా, పుస్తకాన్ని, ఆయన భార్య రోసలాండ్ రాసారు. రోసలాండ్ గోఫోర్త్ నిజంగా అద్భుత మిస్సెనరి!

ఆయన బైబిలును చూసిన తరువాత ఆమె అతని కలిసింది, "నేను ఆయన బైబిలును చినిగిన, లైనులు గీయబడిన స్థితిలోచూసాను." రోసలాండ్ చెప్పారు, "నేను అతని వివాహామాడాలనుకుంటున్నాను." ఆయన ఆమెతో అన్నాడు, "నీవు నాతో కలుస్తావా చైనా వెళ్ళడానికి?" ఆమె జవాబు "ఔను." కొన్ని దినాల తరువాత అతడు ఆమెను అడిగాడు, "నీవు నాకు వాగ్దానము చేయగలవా నేను ప్రభువును ఆయన పనిని నీకంటే మొదటిస్థానము, నేను ఇవ్వడానికి అనుమతిస్తావా?" ఆమె చెప్పింది, "అవును, అలా, ఎల్లప్పుడు చేస్తాను." ఆ వాగ్ధానము వెల చాలాకొంచెము ఆమెకు తెలుసు!

"మానిమిత్తము ఎవడు పోవునని, ప్రభువు సెలవియ్యగా, వాటిని, నేను ఎవని పంపెదను? అంతట నేను, చిత్తగించుము నేనున్నాను; నన్ను పంపవనెను" (యెషయా 6:8).

మిస్సెనరీలుగా ఉండనిష్టపడని వారిని మన సంఘము కోల్పోయింది. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు ఒక మిస్సెనరీ కావాలని నాప్రార్ధన. మనం ఇంటర్నెట్ మిషన్‌ను కొనసాగించడానికి తగినంత డబ్బు వసూలు చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది. సరిపడే డబ్బు సంపాదించడం చాలా కష్టతరము మీరూ నేను ప్రపంచమంతటికీ మిస్సెనరీలుగా ఉండవచ్చు (1) ఆత్మల సంపాదన; (2) ప్రపంచవ్యాప్తి సేవకొఱకు ప్రార్ధించుట; (3) ప్రతీనెలా సరిపడే డబ్బు ఇవ్వగలగడానికి అంతర్జాలము, ద్వారా ఈ ప్రసంగాలు, మూడవ ప్రపంచదేశాలకు పంపడానికి. నేటి అవకాశాలను గూర్చి ఒక మిస్సేనరీ కాపరి ఇలా అన్నాడు, "మనము విశ్వక్రైస్తవులుగాఉండాలి విశ్వ కర్తవ్యముతో, ఎందుకనగా మన దేవుడు విశ్వదైవము కనుక." మీరు రోసలాండ్ గోఫోర్త్ తో పాటు జవాబివ్వగలరా, "అవును, నేను, ఎల్లప్పుడూ అని”?

నా దర్శనమంతటినీ నింపు, రక్షక, నా ప్రార్థన, ఈరోజు నేను యేసును మాత్రమే చూడాలి;
   లోయద్వారా మీరు నన్ను నడిపిస్తున్నా, మీ చెరగని మహిమ నన్ను ఆవరిస్తుంది.
నాదర్శనమంతటినీ నింపు, దైవిక రక్షక, నా ఆత్మ మీ మహిమతో నింపబడేవరకు.
   నా దర్శనమంతటినీ నింపు, మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింబించుట అందరు చూసేలా.

దర్శనమంతటినీ నింపు, మీ నందు మహిమార్థమై ప్రతీ ఆశ ఉండునట్లు; నా ఆత్మ స్పూర్తించునట్లు,
   మీ పరిపూర్ణతతో, మీ పరిశుద్ధ ప్రేమతో, పైనుండి వచ్చు వెలుగుతో నామార్గము నింపుము. నాదర్శనమంతటినీ నింపు, దైవికరక్షక, నా ఆత్మ మీ మహిమలో నింపబడేవరకూ.    నాదర్శనమంతటికినీ నింపు, మీ పరిశుద్ద ఆకారము నాలో ప్రతిబింబించేలా అందరు చూసేలా.

నా దర్శనమంతటినీ నింపు, లోన ప్రకాశించు వెలుగును పాపపు నీడ కప్పకుండునట్లు.
   మీ ఆశీర్వాదవు ముఖమును మాత్రమే చుడనిమ్ము, మీ అనంతకృపలో నా ఆత్మ సంతోషించేలా.
నాదర్శనమంతటి నింపు, దైవికరక్షకా, నా ఆత్మ మీ మహిమతో నింపబడే వరకు.
   నాదర్శనమంతటిని నింపు, మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింబించుట అందరు చూసేలా.
        ("నా దర్శనమంతటినీ నింపు" అవిస్ బర్జ్ సన్ క్రిష్టియాన్ సేన్ చే, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.