Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నిజ ఉజ్జీవములోని ముఖ్య లక్షణాలు

(ఉజ్జీవముపై 8 వ ప్రసంగము)
THE MAIN FEATURES OF TRUE REVIVAL
(SERMON NUMBER 9 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, సెప్టెంబర్ 28, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, September 28, 2014


పెంతకోస్తు దినాన పేతురు లేఛి యేవేలు గ్రంధము నుండి ఇలా చెప్పాడు,

"అంత్య దినములయందు, నేను మనుషులందరి మీద, నా ఆత్మ కుమ్మరించేదను: మీకుమారులును మీ కుమార్తెలను ప్రవచించెదరు...మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్దులు కలలుకందురు ఆ దినములో నా దాసుల మిదను నా దాసురాంద్ర మీదను నా ఆత్మ కుమ్మరించెదను; గనుక వారు ప్రవచించదరు" (అపోస్తల కార్యములు 2:17, 18).

దేవుడు ఉజ్జీవ సమయంలో "తన" ఆత్మ నుండి కుమ్మరిస్తాడు. అతను అన్నాడు, "నా ఆత్మను దినములలో కుమ్మరిస్తాను." ఆధునిక తర్జుమా చాలా మట్టుకు "నుండి" పదాన్ని వదలడం వింత. గ్రీకు పాఠ్యములో అది తప్పక ఉంది. గ్రీకులో అపో అంటారు. పాత జెనేవా బైబిలులో, "నా ఆత్మ" నుండి అని ఉంది. కింగు జేమ్స్ లో, "నా ఆత్మ" నుండి అని ఉంది. కాని ఎన్ఎఎస్ వి మాత్రము ఎన్ కెజేవీ లో ఆధునిక తర్జుమా ఉంది. అందుకే వాటిని నేను నమ్మను. అందుకే కింగ్ జేమ్స్ బైబిల్ తీసుకోమని చెప్పాను. అది మీరు నమ్మవచ్చు! ఆ పాత తర్జుమా దారులు పదాలను వదలలేదు "శక్తి శీలక కారకాలు ఇవ్వలేదు." "ఆదినములలో నా ఆత్మ నుండి కుమ్మరిస్తాను." స్వతంత్రులు అంటారు, "డెబ్బది మంది వ్రాసినది." నేను అంటాను, అవివేకం అని! దానినే దేవుని ఆత్మ క్రొత్త నిబంధనలో ఉంచింది – ఆయన అబద్దమాడడు! దేవుని ఆత్మ డెబ్బది మందిని గూర్చి చెప్పినప్పుడు, గ్రీకు పదాలు "ఊదబడ్డాయి" క్రొత్త నిబందన ప్రేరణ ద్వారా. "నా ఆత్మ నుండి." అది ఎందుకు అంత ప్రాముఖ్యం? ఎందుకు నేను చెప్పాను. దేవుడు తన ఆత్మ అంతటిని క్రుమ్మరించాడు. మనకు ఎంత అవసరమో అంతే పంపుతాడు! జార్జి స్మిటన్, 1882 లో, అన్నాడు, "’నా ఆత్మ నుండిలో’ అర్ధపు చాయ పోగొట్టుకోకూడదు (అపో) [ఇవ్వబడిన] కొలతకు మనష్యులకు [పరిమితి లేని] ఊటపూర్ణతకు మధ్య గల వ్యత్యాసము" (George Smeaton, The Doctrine of the Holy Spirit, 1882; reprinted by the Banner of Truth, 1974; p. 28). అపోస్తలిక సంఘాలు ఆత్మ క్రుమ్మరింపు మళ్ళీ మళ్ళీ పొందారు ఇవ్వడానికి ఎక్కువ ఉంది కనుక! "అపోకి" [నుండి] సంబంధించి, డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ అన్నాడు, "ఆత్మ సంపూర్ణత దేవుని తోనే ఉంటుంది" (Word Pictures in the New Testament, volume 3, Broadman Press, 1930, p. 26; note on Acts 2:17).

దేవునిచే పంపబడిన మూడు ఉజ్జీవాలకు నేను ప్రత్యక్ష సాక్షిని. అసాధారణంగా ఆశీర్వదింపబడ్డాను నేను అయాన్ హెచ్. ముర్రేతో పూర్తిగా ఏకీభవిస్తాను, ఆయన అన్నాడు, "ఉజ్జీవాలు చూడడం ముందు లేని దానిని ఇవ్వడంను గూర్చి ప్రస్తావిస్తుంది" (Iain H. Murray, Pentecost Today? The Biblical Basis for Understanding Revival, The Banner of Truth Trust, 1998, p. 22). ఉత్తర ఐర్లాండ్ లోని, ఆల్ స్టర్ లో 1859 ప్రత్యక్ష సాక్షి అన్నాడు, "మనష్యులు ప్రభువు వారిపై ఊదినట్టుగా భావించారు. వారికి ఆశ్చర్యము భయము కలిగాయి – తరువాత కన్నీటి మాయమయ్యారు – ఉచ్చరింప శక్యము కాని ప్రేమతో నింపబడ్డారు" (William Gibson, The Year of Grace, a History of the Ulster Revival of 1859, Elliott, 1860, p. 432). ఫిబ్రవరి 29, 1860 లో రెవరెండ్ డి. సి. జోన్స్ అన్నాడు, "ఎక్కువ పాళ్ళలో ఆత్మచే ప్రభవితమయ్యాము. ‘ఉదృతమైన గాలిలా వచ్చింది,’ మరియు…సంఘాలు తక్కువగా అనుభవించాయి" (ముర్రే, ఐబిఐడి., పేజి 25). నేను చూసిన తోలి మూడవ సారి అలా ఉజ్జీవము వచ్చింది. పరిశుద్ధాత్మ అకస్త్మాత్తుగా అనుకోకుండా వచ్చింది నేను జీవించినంత కాలం అది మర్చి పోలేను!

ఇప్పుడు, నిజ ఉజ్జీవములో, కొన్ని సంఘటనలు పర్యాయపరం, ప్రాముఖ్యం కాదు. ఇవి కొన్ని ఉజ్జీవాల్లో జరుగుతుంటాయి, కాని ప్రతి ఉజ్జీవములో ఉండే ముఖ్య లక్షణాలు కావు. కొన్నింటిని నేను చెప్తాను. ఈ వివరాలు డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, ఉజ్జీవము (క్రాస్స్ వే బుక్స్, 1987) నా స్వఅనుభవము నుండి నేను చూసిన ఉజ్జీవాల గమనికలను బట్టి.

1. భాషలు. పెంతెకోస్తులో, మొదటి ఉజ్జీవంలో, చెప్పబడింది "ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది, అన్య భాషలతో మాట్లాడ సాగిరి" (అపోస్తలుల కార్యములు 2:4). చాల మంది పెంతెకోస్తు స్నేహితులు బోధించారు ఇది కేంద్ర లక్షణమని, కనుక ప్రతి ఉజ్జీవంలో అది ఉండాలి. కాని దానిని తిరస్కరించడానికి రెండు ప్రాముఖ్య కారణాలు ఉన్నాయి: (1) అపోస్తలుల కార్యములు 2 లోని "భాషలు" వల్లింపులు కావు. అవి నిజానికి అన్య భాషలు. అది అపోస్తలుల కార్యములు 2:6-11 లో తేటగా ఉంది. "ప్రతి మనష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట వినిరి" (అపోస్తలుల కార్యములు 2:6). "మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నాము, ఇదేమిటి?" (అపోస్తలుల కార్యములు 2:8). చాల భాషల వివరాలు ఇవ్వబడ్డాయి, పదాలతో, "వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము" (అపోస్తలుల కార్యములు 2:11). కనుక ఇది తేట తెల్లము వారు వల్లింపులు చెప్ప లేదు, ఆధునిక పెంతెకోస్తులులు క్రైస్తవులు చేస్తున్నట్టు. నాకు తెలుసు సాధనను వేరే లేఖనాలు ఆపాదిస్తాను. నేను అది ప్రస్తావించడం లేదు. నేనంటాను పెంతెకోస్తు నాడు వారు అన్య భాషలు మాట్లాడారు, "ఆత్మ వాక్ శక్తి ఇచ్చిన కొలది" (2:4). ఇది అద్భుతం అనడంలో నాకు సందేహం లేదు. కాని ఇలే ఉజ్జీవంలో ప్రధానము కాదు, ఎందుకంటే అపోస్తలుల కార్యముల లోని ఇతర ఉజ్జీవాల్లో ఇది జరగలేదు. (2) వల్లింపులు ప్రొటెస్టెంట్ ఉజ్జీవాల్లో సంభవించలేదు 20 వ శతాబ్దంలో జరిగిన ఉజ్జీవాలకు ముందు, ఫిన్నీ అధ్వర్యంలో కూడా. వినడం ఆపకండి. నేను చెప్పే మిగిలినది వింటి మీరు దీనితో ఏకీభవిస్తారు. రద్దు ఉజ్జీవాలలో "నిర్ణయతత" ఉంది, పెంతెకోస్తులత్వము కాదు రంగుల ఉద్యమము కాదు, అవి మన కాలములోని అబద్ధపు "ఉజ్జీవాలలో" భాగాలు. రద్దు ఉజ్జీవాలు ఆభునిక తరంలో వాటి వేర్లు వివిధ రకాలుగా "నిర్ణయత్వత" లో ఇమిడి ఉన్నాయి. కొంతమంది, పెంతెకోస్తులు ప్రముఖులు రక్షింపబడ్డారు. కాని భాషలు ప్రొటెస్టెంట్ ఉజ్జీవాల చరిత్రలో భాగము కాదు ఇరవై శతాబ్దము ముందు, ఇది పెంతెకోస్తు వేదాంతులు ఒప్పుకుంటారు.

2. "అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు" (2:3). ఇది ఒకసారే సంభవించింది. అపోస్తలుల కార్యములలో గాని, క్రైస్తవ చరిత్రలో కాని మరి ఎప్పుడు అలా జరుగలేదు.

3. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు వారిని వదిలిపోయెను (అపోస్తలుల కార్యములు 8:7) మరియు అనేక స్వస్థుతులు (8:7). పెంతెకోస్తు ఉజ్జీవంలో ఈ లక్షణాలు సంభవించలేదు! కనుక, ఇది, ఉజ్జీవములో ప్రముఖ లక్షణము కాదు. అపోస్తలుల కార్యములులో ఇతర ఉజ్జీవాలలో ఇది ప్రస్తావింప బడలేదు. నాకు తెలుసు "నవ్వించే ఉజ్జీవము" (పిలువబడేది) ఈ విషయాలను ప్రాముఖ్యం చేస్తుంది, కాని అవి తప్పు. క్రైస్తవ చరిత్రలో వందల కొలది ఉజ్జీవాలు సంభవించాయి కాని ఈ సంఘటనలు చోటు చేసుకోలేదు – అపోస్తలుల కార్యములలోని మిగిలిన ఉజ్జీవాలలో కూడా.

4. అపోస్తులులు జైలులో పెట్టబడ్డారు అపోస్తులు కార్యములు 4:1 లో వ్రాయబడిన గొప్ప ఉజ్జీవము సమయములో బోదించినందుకు. కాని అపోస్తులుల కార్యములలో వ్రాయబడిన ఇతర ఉజ్జీవాల్లో జైలు శిక్ష కనబడును. క్రైస్తవ చరిత్రలో కొన్నిసార్లు జరిగింది, కానీ అన్ని సార్లు కాదు. కనుక, మనం చెప్పవచ్చు బోధకులు జైలులో పెట్టబడడం ఉజ్జీవంలో ప్రధాన భాగం కాదు.

5. ఇల్లు కంపించుట అపోస్తులుల కార్యములు 4:31. నాకు తెలుసు ఐల్ ఆఫ్ లూయిస్ ఉజ్జీవము ఆరంభములో ఇది సంభవించింది, 1940 లో డంకన్ కేంప్ బెల్ భోదిస్తున్నప్పుడు. కానీ అలా అపోస్తులుల కార్యములలో ఎక్కడా సంభవించలేదు, ఉజ్జీవ చరిత్రలో కూడ. కనుక చెప్పవచ్చు ఇల్లు కంపించుట ఉజ్జీవములో ప్రధాన అంశము కాదు.

6. ఎఫాసిస్లో పుస్తకములు కాల్చివేయబడుట అపోస్తుల కార్యములు 19:19, 20. అవును, ఎఫెస్సులో, ఉజ్జీవ సమయములో, ప్రజల మాంత్రిక పుస్తకాలు తెచ్చి కాల్చేసాడు, "ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రభుమై వ్యాపించెను" (19:20). విర్ఫీ నియములో ఫండమెంటల్ బాప్తిష్టు సంఘములో అలా జరగడం నేను చూసాను. కాని వారు పుస్తకాలు కాల్చడం మొదటి చైనీయ బాప్రిష్టు సంఘములో నేను చూడలేదు. అపోస్తలుల కార్యములో మిగిలిన ఉచ్చవాలలో అలా జరగలేదు. కనుక, నేను చెప్పగలను అది ఒక అంశామే కాని, ఉజ్జీవములో ప్రదాన లక్షణము కాదు.

7. పాపాలు బహిరంగంగా ఒప్పుకోవడం. అవును, ప్రజలు కొన్ని ఉజ్జీవాల్లో బాహాటంగా పాపాలు ఒప్పుకున్నారు. అలా కొన్ని సార్లు జరిగిందీ – 1904 వేల్స్ ఉజ్జీవములో, 1960 లో కెంటెక్కి అస్బూరీ కాలేజీలూ, మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో, మిగిలిన చోట్ల. కాని పెంతెకోస్తు దినాన వారు అలా చెయ్యలేదు, మొదటి గొప్ప మేల్కొల్పులో కూడా, చాలా ఉజ్జీవాలలో కూడా. కనుక, మనం చెప్పవచ్చు బాహాటంగా పాపాలు ఒప్పుకోవడం, సమూహము లందు, అది ఒక బాగమే, కాని ఉజ్జీవం ప్రాధమిక లక్షణము కాదు కాదు.

8. గట్టిగా అరచి నేల మీద పడిపోవడం. అవును, అలా జరిగింది కొన్నిసార్లు నార్తంప్టాన్, జోనాతాన్ ఎడ్వర్డు సంఘము ఉజ్జీవంలో, మరియు కొన్ని కూటాలలో రెండవ గొప్ప మేల్కొలుపులో డాక్టర్ అఫాహెల్ నేటల్ టన్ కూటాలు ఏర్పాటు చేసినప్పుడు. కాని జార్జి వైట్ ఫీల్డ్ సేవలో అది జరగడం లేదు, కాని ఆయన బోధించిన కొన్ని కూటాలలో జరిగింది, స్కాట్లాండ్ లో, కేంబస్ లాంగ్ లో, ఆయన బోధించినప్పుడు. ఇది లండన్ లో మూడవ గొప్ప మేల్కొలుపులో సి.హెచ్ స్పర్జన్ క్రింద ఆ లక్షణము కనిపించలేదు. పెంతెకోస్తులో కూడా అది జరగలేదు బైబిలులో నేను చెప్పగలిగే దానిని బట్టి. కనుక, అరవడం నేల మీద పడడం ఉజ్జీవంలో ప్రాముఖ్య భాగము కాదు. అది జరగవచ్చు, కాని ఉజ్జీవంలో అలా జరగాలని లేదు. మరియు "ఆత్మలో నలుగ గొట్టబడే వారు" ఒక సువార్తికుడు వారి నుదటిపై చెయ్యి పెట్టినప్పుడు నేను చూసిన ఉజ్జీవాలలో సంభవించ లేదు, చరిత్రలో చాల ఉజ్జీవాలలో కూడా జరగలేదు (see chapter six of Iain H. Murray’s book, Pentecost Today? The Biblical Basis for Understanding Revival, Banner of Truth, 1998, pp. 134-169).


ఇవి సంభవించవని చెప్పడం లేదు, కాని తప్పకుండా ప్రాముఖ్యం కాదు, నిజం కాదు శతాబ్దాలుగా ప్రతి ఉజ్జీవంలో. వీటి నుండి చూస్తే, మన మోసపోతాం, మూడత్వం వలన కాని దెయ్యము ద్వారా కాని! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "సామాన్య విషయాలను ప్రాధాన్య ప్రాముఖ్య విషయాలుగా హెచ్చించి చెప్పకూడదు" (ఉజ్జీవము, క్రాస్ వే బుక్స్, 1987, పేజి 60). నేను "నవ్వే ఉజ్జీవము" అనే అసహ్యపు కూటానికి ఫ్లోరిడాలో హాజరయ్యాను, నవ్వడం ఉజ్జీవంలో ప్రధాన లక్షణంగా భావిస్తారు! డాక్టర్ అర్దరు బి. హౌక్ నేను ఒక భయంకర "ఉజ్జీవము" చూసాము కాలిఫోర్నియాలోని, పాసడేనాలో, ఒక రాత్రి అక్కడ ప్రజలు సింహాలు వలే గర్జించి కోతుల వలే అరుస్తారు! ఇది వారికి సహాయ పడిందని వారు ఎలా అనుకున్నారో! ఇది సామూహిక చౌక బారు పిచ్చితనము! క్రీస్తు వాటిలో ఎక్కడ ఉంటారు?

9. మీరు ఉజ్జీవము "వచ్చేటట్టు" చెయ్యలేరు. అది "నిర్ణయత్వము" ఉపవాసము ప్రార్ధన కూడా ఉజ్జీవానికి హామీ ఇవ్వలేవు. క్రైస్తవుల క్రియలపై ఉజ్జీవము ఆధారపడుతుంది అని చార్లెస్ జి. ఫిన్నీ (1792-1875) బోధించాడు. అది గొప్ప హాని కలిగించింది ఎందుకంటే అది ప్రజలను ఆలోచింప చేసింది ఉజ్జీవము దేవుని పైన గాక వారిపై ఆధారపడి ఉంటుందని. దేవుడే నిర్ణయిస్తాడు ఇప్పుడు ఉజ్జీవము పంపాలో. మంచి ఉజ్జీవము గురించి ప్రార్ధించాలి. దేవుడే ఎప్పుడు ఉజ్జీవము పంపాలో నిర్ణయిస్తాడు. మనం చేసేది ఏదీ ఉజ్జీవానికి హామీ ఇవ్వవు. అదే పూర్తిగా దేవుని చేతుల్లో ఉంది. "శక్తి దేవునికి చెందినది," కీర్తనలు 62:11 (See Iain H. Murray, Pentecost Today?, The Banner of Truth Trust, 1998, pp. 8-16).


నిజ ఉజ్జీవములో, ఏమి, సంభవిస్తుంది? నిజ ఉజ్జీవము ముఖ్య లక్షణాలు ఏంటి? డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చాల విషయాలు చెప్పాడు నిజ ఉజ్జీవములో ఉండేవి. పెంతెకోస్తు దినముపై అధ్యయనము చేసి, ఆయన గొప్ప పుస్తకము, ఉజ్జీవములో పొందు పరిచాడు, ఉజ్జీవములో (ఐబిఐడి., పేజీలు 204-211).

1. దేవుడు వారి మధ్యకు వచ్చాడు. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిని గమనించారు, ఆయన మహిమను, ఆయన శక్తిని. అది జరుగుతుంది, కొంత పరిమాణంలో, కొంత మట్టుకు, సంఘములో ప్రతి ఉజ్జీవములో. (దేవుడు ఉన్నాడని చెప్పబడనవసరం లేదు. ఆయన ఉన్నాడని మీకు తెలుస్తుంది! నేను చూసిన ఉజ్జీవాల్లో నా అనుభవము అది. కూటాల్లో ఆశ్చర్యం అద్భుతం ఉంటుంది. ప్రజలు ఆశ్చర్య చకితులై, పరిశుద్ధాత్మ సన్నిధిని చూస్తారు).

2. దీనికి కారణంగా, సత్యాన్ని గూర్చిన, గొప్ప నిశ్చయిత గుడికి ఇవ్వబడింది. ప్రజలు బైబిలు సత్యాలను తప్పకుండా తెలిసికొని ఉంటారు. ఉజ్జీవ సమయాలలో ఇది సార్వత్రిక అనుభవము.

3. సంఘము గొప్ప సంతోషముతో స్తుతితో నింపబడుతుంది. ప్రజలకు హఠత్తుగా తెలుస్తుంది ప్రభువు వారి మధ్యలో దిగాడని. "వారి ముఖాలు అది తెలుపుతుంది. వారు రూపాంతరము పొందుతారు. పరలోకపు స్థితి వారి ముఖాల్లో కనిపిస్తుంది, ఆనందము స్తుతి దానిని తెలియ పరుస్తుంది...పూర్తీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ ఉత్తేజ పరుస్తుంది ‘చెప్పన శక్యము కాని, ఆనందము, పూర్తీ మహిమ లభిస్తుంది’" (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజీ 206).

4. ఉజ్జీవము వచ్చినపుడు ప్రజలకు గుడికి వచ్చి ఆరాధించమని బోధ వినమని చెప్పనక్కరలేదు. వాళ్ళే వస్తారు. రాత్రి తర్వాత వచ్చి, గంటల తరబడి ఉండి పోతారు, పెంతెకోస్తులో చేసినట్లు.

5. నూతన శక్తి ధైర్యము బోధలో ఇవ్వబడుతుంది. శక్తివంత బోద సువార్తను గూర్చి అన్ని ఉజ్జీవాలలో ముఖ్య లక్షణము. బొదలో నూతన శక్తి అనుభవిస్తారు. వారి జీవితాలు వాటి మీదే ఆదారపడి ఉన్నాయి అన్నట్టు ప్రజలు వింటారు. ఉజ్జీవము వచ్చినప్పుడు బోధ గుంపుల ప్రజలను రాబడుతుంది.

6. ఉజ్జీవము వచ్చినప్పుడు పాపపు ఒప్పుకోలు ఉంటుంది. నశించు ప్రజలు పాపపు ఒప్పుకోలుతో వేదనలో ఉంటారు. బహుశా ఇది గొప్ప నిదర్శనం దేవుడు సంఘానికి ఉజ్జీవము ఇచ్చాడని. చల్లగా వేరుగా ఉన్నవారు వారి "పాపాన్ని బట్టి హెచ్చరింపబడి" భీతి చెందుతారు. (ల్లాయిడ్ – జోన్స్, ఐబిఐడి., పేజి 209). ఇది నిదర్శనము పరిశుద్ధాత్మ వచ్చి వారి "పాపమును బట్టియు, నీతిని బట్టియు , తీర్పును గూర్చియు ఒడ్డింప జేస్తుంది" (యోహాను 16:8). పెంతెకోస్తు దినాన పాపాన్ని బట్టి నొచ్చుకోని వారు ఏడ్చారు, "మనుష్యులార, సహా సోదరులారా మేమేమి చెయ్యాలి?" (అఫొస్తలుల కార్యక్రమాలు 2:37). ప్రతి నిజ ఉజ్జీవములొ ఇదే జరుగుతుంది. పాపపు ఒప్పుకోలు లేకపోతె, రద్దైన ఉజ్జీవము ఉంటుంది. తప్పకుండ బారీ పాపపు ఒప్పుకోలు ఉండాలి, అన్ని నిజ ఉజ్జీవాలలో అది వాస్తవము (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజి 209).

7. ప్రజలు క్రీస్తును విశ్వసించి పాప క్షమాపణ కనుగొంటారు. అకస్మాత్తుగా వారు కనుగొంటారు. యేసు ఒక్కడే రక్షణకు నిరీక్షణ అని "కేవలం నిర్ణయాలు" తీసుకోరు. దానికి బదులు క్రీస్తు నొద్దకు వచ్చి నూతన జీవితాన్ని "పొందుకుంటారు" పాత జీవితం వదిలి పెడతారు, యేసుచే రక్షింపబడ్డారు కనుక. వారు ఎక్కువగా క్రీస్తు ప్రేమను గూర్చి క్రీస్తు రక్తమును గూర్చి మాట్లాడతారు. క్రీస్తు రక్తపు నెరవేర్పు నిజ ఉజ్జీవాలలో ప్రాముఖ్యమైనది.

8. మారిన వారు సంఘములో చేరతారు. వారు సంఘములో "చేర్చబాడతారు" (అపోస్తలుల కార్యములు 2:47). ఉజ్జీవములో "వెంబడించుట" అవసరం లేదు. మారిన వారు స్వయంగా సంఘములో చేరతారు – సంఘపు కుటుంబాల నుండి వారిని వేరుపరచలేరు! నేను చూసిన మొదటి ఉజ్జీవములొ అది సంభవించటం చూసాను, ఇతర వాటిలో కూడా. మారిన వారి వెంట వెల్ల వలసిన అవసరము లేదు. వారు దేవుని శక్తితో సంఘ సహవాసములొనికి రాబట్టబడతారు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "శక్తితో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక గంటలో ఎంతో జరుగుతుంది నీ లేక నా [పనుల బట్టి] యాబై వంద సంవత్సరాలలో కూడా ఏమి జరగక పోవచ్చు...దేవునికి ప్రార్ధించండి కనికరము కొరకు, కృప కొరకు, ఆయన మన మధ్య పరిశుద్ధాత్మను క్రుమ్మరించునట్లు" (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజీలు 210, 211).


ప్రియ స్నేహితులారా, మన సంఘాలలో ఉజ్జీవము సమయంలో మనము లేము, కాని పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా ప్రజలను ఆకర్షిస్తుంది. మీరు యేసును త్వరలో నమ్మునట్లు నేను ప్రార్ధిస్తాను. పాపమూ నుండి రక్షించడానికి యేసు సిలువపై మరణించారు. ఆయన తన నిత్యత్వపు రక్తమును కార్చాడు నీ పాపాలన్నీ కడగడానికి. నిత్య జీవితం నీకివ్వడానికి మృతులలో నుండి ఆయన లేచాడు. ఇప్పుడే మీరు యేసును నమ్మాలని బ్రతిమాలుచున్నాను, ఉజ్జీవము రాక మునుపే. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: అపోస్తలుల కార్యములు 8:5-8.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఓ జీవపు ఊపిరి" (బెస్సి పి. హెడ్ గారిచే, 1850-1936).
“O Breath of Life” (by Bessie P. Head, 1850-1936).