Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మూడవ మార్గము - క్లిష్టములో మార్పు

THE THIRD WAY – CRISIS CONVERSION
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, మార్చి 9, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 9, 2014

మరియు "హెచ్చరిక విశ్లేషణ బోధకు" ఆయన్ హెచ్. ముర్రే చే

"మరియు ఆయన ఇట్లనెను, ఒక మనష్యునికి ఇద్దరు కుమారులుండిరి: వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడిగాడు. అతడు వారికీ తన ఆస్తిని పంచి పెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చికొని, దూర దేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తిని దురలవాట్ల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఆ దేశ మందు గొప్ప కరువు రాగా; వాడు ఇబ్బంది పడసాగాడు. వెళ్లి ఆ దేశాస్తులలో ఒకని చెంత చేరెను; అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను: గాని ఎవడును నావికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, వాడు, నా తండ్రి యొద్ద ఏంటో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను! నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి యొద్ద ఇట్లనెను, తండ్రి, నేను పరలోకమునకు విరొధముగాను, నీ యెదుటను పాపమూ చెసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు: నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టు కొనుమని అతనితో చెప్పుదు ననుకొని యొద్దకు వచ్చెను" (లూకా 15:11-19).


నశించే వారికి సువార్త బోధించడానికి ఈ రోజుల్లో రెండు మార్గాలున్నాయి. మొదటిది "సులభంగా నమ్మడం." రెండవ మార్గము "ప్రభువత్వ రక్షణ." ఈ రెండు పద్ధతులలో కొంత తప్పు ఉంది ఎందుకంటే ఆ రెంటిని దేవుని ఉపయోగించ లేదు ఆంగ్లము-మాట్లాడే ప్రపంచంలో 1859 నుండి ఉజ్జీవపు మేల్కొలుపులో.

ఈ రోజుల్లో, గొప్ప బోధకులున్నారు ఈ రోజుల్లో చాలా మంది సంఘ సభ్యులు మార్చబడలేదు. మన పుస్తకంలో, చనిపోవు దేశానికి బోధిచుట, నా సహాయకుడు డాక్టర్ సి. ఎల్. కాగన్ నేను అలాంటి నాయకులను ఎత్తి చూపాము వాళ్ళు అన్నారు చాలా మంది సువార్తికులు ప్రాధమికులు నశించారు, సబ్బాతు బడి ఉపాధ్యాయులు, పరిచారకులు, కాపరుల భార్యలు, కాపరులు కూడా. డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "సువార్తిక సంఘాలలో పది మందిలో ఒకరికి మాత్రమే నూతన జన్మ అనుభవము ఉంది." డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, ప్రఖ్యాత దక్షిణ బాప్టిస్టు కాపరి డాలస్, టెక్సాస్, పెద్ద మొదటి బాప్టిస్టు సంఘము అన్నాడు, "తన సభ్యులులో 25% మందిని పరలోకంలో చూడడం ఆశ్చర్యం." 1940 లో యవన బిల్లీ గ్రేహం ప్రకటించాడు 85% సంఘ సబ్యులు "తిరిగి జన్మించనే లేదు." డాక్టర్ మూన్ లో "మూకీ" పార్కర్, ప్రాధమిక సంఘాలను గూర్చి మాట్లాడుతూ, అన్నాడు, "సగం మంది సంఘ సబ్యులు రక్షింపబడితే గొప్ప ఉజ్జీవము చూసాము. నిజానికి, అమెరికాలో సగం మంది బోధకులు మారితే, అద్బుత ఉజ్జీవము చూడవచ్చు" (Monroe “Monk” Parker, Through Sunshine and Shadows, Sword of the Lord Publishers, 1987, pp. 61, 72).

ఈ సంఖ్యలన్నీ వాళ్ళ మూలము ద్వారా మన పుస్తకము, నశించే దేశానికి బోధించుటలో తీసుకోబడ్డాయి (పేజీలు 42, 43). డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్, డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ చే ఇవ్వబడ్డ ఈ సంఖ్యలు, యవ్వన బిల్లీ గ్రేహం ద్వారా, డాక్టర్ "మంక్" ద్వారా పార్కర్ ద్వారా ఇవ్వబడ్డవి కేవలము ఊహించినవి, బహుశా. కాని ఈ ప్రఖ్యాత సంఖ్యలు చూపిస్తున్నాయి మన సువార్తికరణలో గొప్ప తప్పు ఉందని. మరియు, నేను చెప్పినట్టు, సువార్త బోధించడంలో వాడబడ్డ రెండు పద్దతులు "సులభంగా నమ్మడం" మరియు "ప్రభువత్వ రక్షణ." ఈ రెండు దేవునిచే వాడబడలేదు నిజమైన మార్పులు తీసుకొనిరావడానికి.

మొదటి మార్గము సామాన్యంగా "సులభంగా నమ్మడం" అని పిలవ బడుతుంది. ఆ పద్దతి ఎక్కువగా సువార్తికులు ప్రాధమికులచే ఈనాడు వాడబడుతుంది. అది ఆధారపడుతుంది నశించు వ్యక్తిచే "పాపి ప్రార్ధన," చెప్పించి యేసును "వారి హృదయంలోకి రమ్మనడం." ఆ నశించు వారు "రక్షింపబడిన వారు" అవుతారు, మార్పు సూచన లేకున్నా, లోతైన పాపములో జీవిస్తున్నా, గుడికి క్రమంగా రానప్పటికీ. వాస్తవానికి లక్షలాది మంది ఆంగ్లము మాట్లాడే లోకములో ఈ స్థితిలో ఉన్నారు.

సువార్తీకరణలో రెండవ పద్దతి "ప్రభువత్వ రక్షణ." "సులభంగా నమ్మడం" కి వ్యతిరేకంగా ఈ పద్దతి వచ్చింది. కాని "ప్రభువత్వ రక్షణ" "సులభంగా నమ్మడం" పద్దతిని సరిదిద్దడంలో విఫలమైంది. ఈ అభిప్రాయం ఉన్నవారు ఇతరుల కంటే వెలుగులో ఉన్నప్పటికీ, వారి పద్దతి శాస్త్రీయ ఉజ్జీవములొ వాడబడలేదు, ఇతరత్రా కూడా, మన సంఘాలకు, నిజ మార్పిడి వారిని జమ చేయడంలో. "ప్రభువత్వ" బోధకులు న్యాయ సూన్యతను సరిదిద్ద ప్రయత్నిస్తారు మరియు "సులభంగా నమ్మడం" పాపాన్ని బలంగా మళ్ళీ మళ్ళీ సిద్ధాంతాన్ని నొక్కి చెప్పడం ద్వారా, దానినే "క్షమాపణ" అంటారు. నశించు వారిలో ఇది ఒక "సాందే మానియనిజం" కి దారి తీస్తుంది, నీతి క్రియలు జరిగించడం. "సాందే మానియనిజం" అంటే బైబిలు వచనము సిద్ధాంతములో నమ్మడం, యేసు క్రీస్తు బదులు. అంటే యేసు క్రీస్తును నమ్మడం బదులు, బైబిలు వచనాలు సిద్ధాంతాలు నమ్మడం. ఈ బోధకులలో ఒకరన్నారు, "దేవుడు చేసిన దానిని మనం నమ్మాలి లేక విశ్వ సించాలి." అతనికి తెలియకున్నా, ఇది నిర్వచనం "సాందే మానియనిజంకు." అది పాపికి చెప్తుంది అతడు రక్షింపబడతాడు బైబిలు చెప్పేది నమ్మితే యేసు క్రీస్తును నమ్మే బదులు. అధ్యాయం చూడండి "సాందే మానియనిజంపై" డాక్టర్ మార్టిన్ లూయిడ్ జోన్స్ పుస్తకంలో, ద పురిటాన్స్: వారి పూర్వా పరాలు, బేనర్ ఆప్ ట్రూత్, 2002 ప్రతి, పేజీలు 170-190. ఇక్కడ క్లిక్ చెయ్యండి సాందే మానియనిజంపై నా ప్రసంగము చదవడానికి.

క్రీస్తు కాలములో పరిశయ్యాలు "సులభంగా నమ్మడం" పై ఆధార పడలేదు. వారు బాహ్యంగా పరిశుద్ధ జీవితాలు జీవించారు. వారు లేఖనాలు చదువుతూ నమ్మరు. వాళ్ళ జీవితాల్లో ఏది మాయమైంది? ఒకటే – యేసు క్రీస్తే! యేసు వారితో అన్నాడు,

"లేఖనములయందు; మీకు నిత్య జీవము కలదని తలంచుచు (లేఖనము) వాటిని పరిశోదించు చున్నాను: అవే నన్ను గూర్చి సాక్ష్య మిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).

సి. హెచ్. స్పర్జన్ అన్నాడు, "ఆత్మవిశ్వాసం ఆత్మను రక్షించేది ఒక వ్యక్తీని నమ్మడం, యేసుపై ఆధార పాడడం" (“The Warrant of Faith,” The Metropolitan Tabernacle Pulpit, volume 9, Pilgrim Publications, 1979, p. 530).

అదే ప్రసంగంలో స్పర్జన్ అన్నాడు, "ఈ సత్యాలను గూర్చిన వివేకము [బైబిలులో] మనలను మార్చలేదు, అయితే, మమ్ము రక్షించు, విమోచకుని హస్తాలకు మన ఆత్మలను అప్పగింపకపొతే" (ఐబిఐడి.).

తప్పిపోయిన కుమారుడు, పాఠ్యభాగములో చూసినట్లు, తనకు తెలుసు "తండ్రి" దగ్గర "కావలసినంత ఆహారముందని" (లూకా 15:17). ఆ సత్యాల గ్రహింపు ఆకలి నుండి రక్షించలేదు. నేరుగా "తండ్రి" దగ్గరకు వచ్చాడు "ఆహారానికి." బైబిలుపై నమ్మిక, నిజమైనది, ఎవరినీ రక్షింపదు. మనషులు బైబిలును నమ్మొచ్చు, గొప్ప తెగలను, వెస్ట్ మినిస్టర్ కేటేకిజం లాంటివి, రక్షింపబడకుండా. అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు "పరిశుద్ద లేఖనాలు, రక్షణలోనికి నడిపిస్తాయి యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా" (II తిమోతి 3:15). బైబిలుపై నమ్మిక, తెగలపై, రక్షింపవు. బైబిలు యేసు క్రీస్తును చూపిస్తుంది. మనం రక్షింపబడ్డాం "యేసు నందలి విశ్వాసము ద్వారా"! "పాపి ప్రార్ధన" చెప్పడం ద్వారా మనం రక్షింపబడలేదు. యేసును గూర్చి బైబిలు ఏమి చెప్తుందో నమ్మడం ద్వారా రక్షింపబడలేదు. ప్రభువైన క్రీస్తుకు లోబడుట ద్వారా రక్షింపబడలేదు. మనం కేవలం రక్షింపబడగలం "యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా" (II తిమోతి 3:15). బైబిలు తేట పరుస్తుంది, "విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడియున్నారు" (ఎఫేస్సీయులకు 2:8). ఆ విశ్వాసము యేసుపైనే కేంద్రీకృతమైయుండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచుము, నీవు రక్షింపబడతావు" (అపోస్తలుల కార్యములు 16:31). నా సహచరుడు డాక్టర్ సి. ఎల్. కాగన్ అన్నాడు, "వాస్తవానికి, మనం ‘నేరుగా’ క్రీస్తును నమ్మడం ద్వారా రక్షింపబడ్డాం, ఆయన అన్నిటికి పైవాడు – ‘ఆయన అన్నింటి కంటే ముందున్నాడు, ఆయన ద్వారా సమస్తము కలిగెను,’ కోలోస్సయులకు 1:17" (చనిపోవు దేశానికి బోధించుట, పేజి 220). ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవడం "సులభంగా నమ్మడం" "ప్రభువత్వ రక్షణ" లను బాగు చేస్తుంది.

ఇక్కడ నేను చూపిస్తున్నది, "మూడవమార్గము – క్లిష్టములో మార్పు." రక్షణకు మొదటి మార్గము "పాపి ప్రార్ధన" చెప్పడం. రెండవ మార్గము యేసును ప్రభువుగా చెయ్యడం – ఇది ఏ పాపి ఎప్పుడు చెయ్యలేనిది! కాని "మూడవ మార్గము – క్లిష్టములో మార్పు" నిజ మార్పుకు లేఖనాల మార్గము. నేను "క్లిష్టములో మార్పు" అన్నాను – అది "పాత బడి" అభిప్రాయాలకు ఒక పేరు; అది కొత్త పేరు ప్రోటేస్టంట్ బాప్టిస్టు మార్పూ. "క్లిష్టములో మార్పు" లూథర్ అనుభవించాడు. "క్లిష్టములో మార్పు" జాన్ బన్యన్, జార్జి వైట్ ఫీల్డ్, జాన్ వెస్లీ, సి. హెచ్. స్పర్జన్ అనుభవించారు – ప్రతి వ్యక్తీ నిజంగా మారిన వాడు "పాపి ప్రార్ధన" ముందు మరియు "ప్రభువత్వ రక్షణ" ముందు పేరు గాంచాయి – కాని పాత "క్లిష్టములో మార్పును" నాశనం చేసాయి మన బాప్టిస్టు ప్రోటేస్టంట్ ముత్తాతల యొక్క. ఇది చెయ్యడానికి, నేను వివరిస్తాను "కోల్పోవుట," తరువాత "మేల్కొలుపు" వివరిస్తాను.

I. మొదటిది, మానవుని "కోల్పోవుట" ఇది వివరణ "క్లిష్టములో మార్పుకు" మూడవ మార్గముగా బయలు పర్చబడింది.

తప్పిపోయిన కుమారుని ఉదాహరణ నేను ఎన్నుకున్నాను పాత పద్దతి "క్లిష్టములో మార్పును" వివరించడానికి, తరువాత దాని స్థానములో "పాపి ప్రార్ధన" మరియు "ప్రభువత్వ రక్షణ" వచ్చాయి.

తప్పిపోయిన కుమారుడు పాపి. తన స్వస్థము నడిగి ఇంటి ఉంది "దూర దేశానికి వెళ్లి, తన ఆస్తిని దుర్వ్యా పారము వలన పాడు చేసాడు" (లూకా 15:13). అదే మనం చేస్తాం, ఏదోలా. క్రీస్తుకు వీపు తిప్పి ఆయన లేకుండా పాపంలో జీవిస్తాం. క్రీస్తును తిరస్కరిస్తాం, తప్పిపోయిన కుమారుడు తండ్రిని తిరస్కరించినట్లు. నిజానికి, మారని స్థితిలో, రక్షకుని తృణీకరించి తిరస్కరిస్తాం, తప్పిన కుమారుని వలే, తన క్రియల ద్వారా, తన తండ్రిని ఎంతగానో తృణీకరించి తిరస్కరించాడు,

"అతడు తృణీకరించబడిన వాడును ఆయెను; మనష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను ఆయెను: వ్యాదినను భావించిన వానిగాను ఆయెను; అతడు తృనీకరింపబడిన వాడు, గనుక మనము ఎన్నిక చెయ్యక పోతిమి" (యెషయా 53:3).

మన హృదయాలలో దేవునికి ఆయన కుమారునికి మనం శత్రువులం. దేవుని న్యాయ శాస్త్రాన్ని లెక్క చెయ్యలేదు, తప్పిన కుమారుడు తండ్రి న్యాయ శాస్త్రాన్ని పక్కన పెట్టినట్టు,

"ఏలయనగా శరీరాను సారమైన మనస్సు [కోల్పోయిన మనసు] దేవునికి విరోధమై యున్నది: అది దేవుని ధర్మ శాస్త్రము నాకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు" (రోమా 8:7).

మన హృదయాలు రక్షకుని వ్యతిరేకంగా తిరగబడుతున్నాయి. వాస్తవానికి మనం పూర్తిగా కోల్పోయిన పాపులం, కొంచెం నీతి కూడా లేకుండా. అపోస్తలుడైన పౌలు అన్నాడు "మన పాపముల యందు చచ్చిన వారము," సాతాను ఆధీనంలో ఉన్నాం, "ఈలోక దేవత" (ఎపెస్సీయులకు 2:1).

నీవు రక్షింపబడకపోతే, అది నీ మంచి పటము కాదు. అపోస్తలుడన్నాడు, "అందరు పాపమునకు లోనైనవాడు; వ్రాయబడి ఉంది, నీతి మంతుడు లేదు, లేడు, ఒక్కడును లేడు" (రోమా 3:9, 10). ప్రవక్త యెషయా నీ ఆత్మీయ స్థితిని ఇలా వివరించాడు,

"...ప్రతి వాని తల భారమయ్యేను, ప్రతి వాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేను; ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు, పచ్చి పుండ్లు, మరియు పుండ్లతో భాదపడెను" (యెషయా 1:5,6).

ఇది తప్పిపోయిన కుమారుని స్థితి. బైబిలు చెప్తుంది, "అతడు వెళ్లి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను; అతడు పందులను మేపుటకు తన పోలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన [కడుపు నింపుకొన] ఆశపడెను: గాని ఎవడును నావికేమియు ఇయ్యలేదు." (లూకా 15:15,16). నీ స్థితి అదే. "ఆ దేశపు వాడు" సాతాను, నీ మనసును నియంత్రిస్తాడు, "అవిదేయులైన పిల్లల మనసులో పని చేయు ఆత్మ" (ఎఫెసీయులకు 2:2). ఈ భయంకర స్థితిలో లాగబడి, సాతానుకు బానిసై, సాతాను బానిస జీవితమూ జీవిస్తున్నారు, "పాపములలో చచ్చిన వారు" (ఎఫేస్సీయులకు 2:5). ఇది పూర్తీ కోల్పోవు స్థితి. ఇది తప్పిపోయిన కుమారుని స్థితి. అతని తండ్రే చెప్పాడు తను "చనిపోయాడని" "తప్పిపోయాడని." తను అన్నాడు, "ఇదిగో నా కుమారుడు చనిపోయి, తిరిగి లేచెను; తప్పిపోయి దొరికెను..." (లూకా 15:24).

క్రీస్తుకు వ్యతిరేకంగా తిరగబడి, నీవు స్వతంత్రుడవనుకుంటున్నావు. నిజంగా నీవు బానిసవు, పాపములో ఉన్నావు, దేవుని విషయాల్లో చనిపోయావు, సతానుకు బందీవైనావు. నీవు ఎంతగా సాతాను నియంత్రణలో ఉన్నావంటే, పాపపు బానిసత్వము స్వతంత్రతనుకుంటున్నావు! నిరీక్షణ లేని స్థితిలో, పూర్తిగా కోలుపోయి, తప్పిన కుమారుని వలే, పాప బానిసత్వములో నిస్సహాయ జీవితంలో ఉన్నావు. నీ తప్పిన కుమారుని స్థితి విషయంలో ఇతరులతో వాగ్వివాదము చేస్తావు.

II. రెండవది, ఇది "మేల్కొలుపు" వివరణ పాపి అతని దుస్థితిని గూర్చి, "క్లిష్టములో మార్పు" మూడవ మార్గములో బయలుపర్చబడినది.

"అయితే బుద్ధి వచ్చినపుడు, వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వారకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చి పోవుచున్నాను!" (లూకా 15:17).

"బుద్ధి వచ్చినప్పుడు." అంటే, చలనములోని వచ్చినప్పుడు, పాపపు మైకములో నుండి మేల్కొలుపు వచ్చినప్పుడు, పాపపు నిర్జీవత్వము. "బుద్ధి వచ్చినప్పుడు"; మరణపు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు – అప్పుడు అనుకున్నాడు, "చచ్చి పోవుతున్నాను." ఇది నశించు పాపి మేల్కొలుపు, ఇది అమానుషం, శ్రమ పాప జీవితంలో ఉన్న విషాదం. ఈ మేల్కొలుపు పరిశుద్దాత్మ ద్వారా ఉద్బవిస్తుంది. ఈ పాఠముపై వ్యాఖ్యానించడానికి, స్పర్జన్ అన్నాడు,

పిచ్చి వానికి తానూ పిచ్చివాడని తెలియదు, అయితే బుద్ధి వచ్చినప్పుడు బాధతో [చూస్తాడు] ఎలాంటి స్థితి నుండి తప్పించుకున్నడో. నిజ కారణం సరియైన తీర్పు ద్వారా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు (C.H. Spurgeon, MTP, Pilgrim Publications, 1977 reprint, volume 17, p. 385).

ఈ మేల్కొలుపు ఇంద్ర జాలము చేయబడి, మేల్కొనిన వ్యక్తీ స్థితి లాంటిది, గ్రీకు మిద్యములో సిర్సే, మంత్రాయి, మనస్యులను పందులుగా మార్చాయి. కాని యులిస్సేస్ మంత్రం గాళ్ళను తన సహచరులను తిరిగి మానవ రూపంలోనికి పునరుద్ధరించామన్నారు. కనుక దేవుని ఆత్మ తప్పిపోయిన వానిని మెల్కొల్పింది. అప్పడు మాత్రమే తన గ్రహించాడు ఎంతటి నిస్సహాయ భయంకర స్థితిలో తను ఉన్నాడో. అపోస్తలుడైన పౌలు "మేల్కొలుపు" గురించి ఇలా అన్నాడు,

"నిద్రించుచున్న నీవు, మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును" (ఎఫేస్సీయులకు 5:14).

కాని "మేల్కొలుపు" నశించు పాపిది సమాధానముగా ఉండదు. అప్పుడే క్లిష్టత చోటు చేసుకుంటుంది నిజ మార్పులో మూడవ మార్గములో. ఇప్పటి వరకు సాధారణంగా ప్రజలు బోధ ద్వారా మేల్కొలుపు పొందుతారు, పురిటాన్ రిచార్ బాక్సటార్ (1615-1691) తరుచూ చెప్పేటట్టు. చాలా మంది బోధకులు రోమా 10:13 చెప్తారు సువార్త బోధించేటప్పుడు. కాని వాళ్ళు తరువాత వచనం ఆలోచించరు, అది, "బోధకుడు లేకుండా ఎలా వినగలరు?"

అందుకే గుడిలో మనకు సువార్త బోధ ఉండాలి. "బోధకుడు లేకుండా ఎలా వినగలరు?" బోధకులు నేర్చుకోవాలి నశించు వారికి సువార్త ఎలా బోధించాలో. చాలా తక్కువ బోధకులకు తెలుసు సిద్దపడి సువార్త బోధ అందించాలో – నిజంగా చాలా తక్కువ మంది! చాలా సంవత్సరాలుగా వినలేదు సువార్త బోధ సరిగా బోధింపబడడం! అది గతానికి సంబంధించినది. అదే అసలు కారణము చాలా మంది క్రమముగా గుడులకు హాజరవుతూ కూడా రక్షింపబడరు! "బోధకుడు లేకుండా వాళ్ళెలా వింటారు?"

సువార్త బోధలో చూపించాలి యేసు నోద్దకు రాకపోతే పాపి నశించి పోతాడని. అది చూపాలి అతని స్వభావములోనే పాపమూ ఉందని. "పాపములు" కాదు, పాపమే, దేవుని అతని నుండి విడదీస్తుంది. పాపములో తిరుగుబాటు స్వార్ధము ఇమిడి ఉంది. తప్పిపోయిన కుమారుని వలే, పాపి సత్యాన్ని గ్రహించాలి, తానూ దేవునిపై తిరుగుబాటు చేస్తున్నాడని – పూర్తిగా స్వార్ధ పరుడని. నశించు పాపి ఇది ప్రసంగా వేదిక నుండి వినాలి తన హృదయములో గొప్ప మార్పు తెచ్చుకోవాలి. ఇది నొక్కి వక్కణించబడాలి పాపి నిజంగా తన హృదయం మార్చుకునే వరకు. హృదయం మార్చుకోవాలనే ప్రయత్నాల్లో విఫలుడవుతాడు. ఈ పరాజయమే పాపిని మేల్కొలిపి తన నాశనాన్ని గూర్చిన భయంకర సత్యాన్ని తెలియచేస్తుంది. తను తప్పిపోయడని పదే పదే చెప్పాలి. క్రీస్తును వెదకడంలో కష్టపడాలని చెప్పాలి. అతను తప్పక చెప్పాడు వాళ్ళకు "ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి..." (లూకా 13:24). పాపి కష్టించి విఫలుడైనప్పుడు, కష్టించి విఫలుడైనప్పుడు, మళ్ళీ కష్టించి విఫలుడైనప్పుడు, నిస్సహాయ స్థితిలో నశించునట్టు భావిస్తాడు. సరిగ్గా ఇలా తను తప్పక భావించాలి, లేకపొతే యేసులో విశ్రాంతి పొందడు.

దీనినే "న్యాయ బోధ" అంటారు – పాత బోధకులు, సంప్రదాయ బోధకులు చేసారు – పాపులు తమను మార్చుకుంటారు అనే నిరీక్షణ పోయే వరకు! ఆ వచనము అర్ధము అదే, "ధర్మ శాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" (రోమా 3:20). పరిశుద్ధుడవడంలో పదే పదే విఫలుడైనప్పుడు, దేవునితో సమాధానం పొందడంలో విఫలుడైనప్పుడు – విశేషంగా, యేసు నోద్దకు రావడంలో విఫలుడైనప్పుడు – పాపి ఆలోచింప మొదలు పెడతాడు, "నేను నిజంగా నశించాను!" ఇది మేల్కొలుపు తను కలిగి ఉండాలి!

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అన్నాడు...ఆకలికి చచ్చిపోవుచున్నాను! నేను లేచి తండ్రి యొద్దకు వెల్లెదను..." (లూకా 15:17-18).

ఇక్కడ, పాపి నిరీక్షనంతా కోల్పోయినప్పుడు "మార్చడంలో" లేక "సరిగా చేయడం" – అప్పుడు "బుద్ధి వస్తుంది" – లేచి గ్రహిస్తాడు యేసులో విశ్రమించాలని, ఎందుకంటే తనను రక్షించు కోవడానికి ఏమి చెయ్యలేదు!

"అతనికి బుద్ధి వచ్చినప్పుడు." తప్పినా వాడు అంత రంగిక వేదన, భూమిపై నరకము, బునియన్ వలే, అనుభవించాలి "అతనికి బుద్ధి వచ్చినప్పుడు," నిజ పశ్చాత్తాపముతో మనసు మారుతుంది. అన్నింటి తరువాత, గ్రీకు పదము "పశ్చాత్తాపం" అంటే "మనసు మారడం." ఇదే "మూడవ మార్గము." ఇది "క్లిష్టములో మార్పు." "నేను వేష దారిని తిరగబడే పాపిని!" "నాకు నిరీక్షణ లేదు." "నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను! నేను తప్పక మారాలి – కాని మారలేకపోతున్నాను! మారలేకపోతున్నాను! మారలేక పోతున్నాను! ప్రయత్నించాను! ప్రయత్నించాను! ప్రయత్నించే కొద్దీ, అసాధ్యమాయి పోతుంది! నేను ‘పశ్చాత్తాప పడలేను’! నేను మారలేను! నేను మారలేను! నా హృదయాన్ని మార్చుకోలేను! నేను నశించాను! నేను నశించాను! నేను నశించాను!" అదే కదా జరిగింది లూథర్, బునియన్, జాన్ వెస్లీ, వైట్ ఫీల్డ్, స్పర్జన్, డాక్టర్ జాన్ సంగ్ లకు – ఇంకా నిజంగా మరీనా వారికి? ఈ విషయంలో లోతైన పద్దతికి ఒకరు తామస్ హయికర్ (1586-1647) క్లాసిక్, క్రీస్తు కొరకు ఆత్మా సిద్ధ సాయి చదవాలి. చిన్న ఆధునిక పద్దతికి చూడండి పాత సువార్తీకరణము: పాత సత్యాలు కొత్త మేల్కొలుపుకు లాయన్ హెచ్. ముర్రెచే (ద బేనర్ ఆప్ ట్రూత్ ట్రస్టు, 2005).

తెలుసుకోవలసిన ప్రాముఖ్య విషయము మార్పిడులన్నీ ఒకేలా ఉండవు. వేరే వాళ్ళలా కాకుండా కొంత మంది ఒప్పుకోలుకు తక్కువ సమయం తీసుకుంటారు. కొంత మంది చిన్న ఒప్పుకోలు, కొంత మంది ఎక్కువ సమయంలో ఒప్పుకోలు ఉంటారు. నా స్వంత భార్య సువార్త విన్న తొలిసారే మార్చబడింది. నా సహాయకుడు డాక్టర్ క్రిగ్ టాన్ ఎల్. చాన్ కూడా అంతే. దేవుడు సర్వభౌముడు పాపులను మార్చడంలో ఆయన మార్గాలు వేరు. చాలా మంది ఏడుస్తారు ఒప్పుకోలు సమయంలో, నిజానికి చాలా మంది. కాని నా స్వంత తల్లి జీవితాన్ని మార్చేసే మార్పు నొందింది కన్నీటి చుక్క లేకుండా. రెండు విషయాలు అవసరం, ప్రతి నిజ మార్పులో – ఒకని పాపపు గమనిక, దాని నుండి విడుదల యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా! ఆ రెండు విషయాలు ప్రతి నిజ మార్పులో సంభవిస్తాయి. ఆ రెండు వాస్తవాలు నా భార్య జీవితంలో డాక్టర్ చాన్ మార్పులో లూథర్, బునియన్, జాన్ వెస్లీ, జార్జి వైట్ ఫీల్డ్ మరియు స్పర్జన్ ల వలే – తక్కువ కాల పరిధిలో. వాళ్ళంతా మనస్సాక్షిలో గద్దింపబడ్డారు రక్షకుని విశ్వసించే ముందు. ఎవరైతే వాళ్ళ పాపాన్ని క్షమించుకుంటారో తేలిగా తీసుకుంటారో వాళ్ళు నిజ మార్పు అనుభవించలేరు.

మంచింది. నేను సంతోషిస్తున్నాను మీరు చివరకు పాపపు ఒప్పుకోలు పొందారు. బహుశా మీరు యేసులో విశ్రాంతి పొందుతారు. బహుశా ఇప్పుడు మీరు ఆయన ప్రేమను గమనిస్తారు, నిన్ను రక్షించడానికి ఆయనను సిలువకు తీసుకెళ్ళింది – ఎందుకంటే నిన్ను నీవు రక్షించుకోలేవు! నీవు యేసు పట్ల కృతజ్ఞుడవుతావు, నీకు బదులుగా సిలువపై మరణించినందుకు, రక్తము కార్చినందుకు నీ పాపాలు కడగడానికి! నీ జీవితాంతం యేసుకు వందనస్తుడవై ఉంటావు – ఎందుకంటే ఆయన కృపను అనుభవించావు, ఆయన ప్రేమను, ఆయన రక్షణను నిజ "క్లిష్టములో మార్పులో" – అది హృదయాన్ని మర్చి దేవుని ఉగ్రత నుండి ఆత్మను రక్షిస్తుంది! నేను నిరీక్షిస్తున్నాను మీరు తేడాను చూసారని "సులభంగా నమ్మడం" "ప్రభువత్వ రక్షణ." నా ప్రార్ధన అది మీ అనుభవము కావాలని మీరు యేసును నమ్మి, ఆయన ప్రశస్త రక్తములొ కడగబడాలని! నేను ప్రార్ధిస్తాను చార్లెస్ వేస్లీతో కలిసి పాడే శక్తి రావాలని,

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: లుకా 15:14-19.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు, నా ప్రాణేశ్వరుడు" (చార్లెస్ వెస్లీ, 1707-1788).
“Jesus, Lover of My Soul” (by Charles Wesley, 1707-1788).

విషాద పరచే బోధకు హెచ్చరిక

A CAUTION FOR EXPOSITORY PREACHING

లాయన్ హెచ్. ముర్రే గారిచే
(బానర్ ఆప్ ట్రూత్ ట్రస్టు ట్రస్టి)
by Iain H. Murray
(Trustee of the Banner of Truth Trust)

ఈ రోజుల్లో చాలా మందిలో "విషాద పరచే బోధ" తికమకగా ఉంది, దానినే అనుసరించాలని బోధకులపై ఒత్తిడి ఉంది. దీని అర్ధం బోధకుడు లేఖనాల పాఠ్యభాగానికే పరిమితమవ్వలి, ఇతరులకు సాదాగా చెప్పాలి, తర్కించడానికి ఏమి ఉండదు; నిరాకరించు వారు రక్షింపబడబచ్చు బైబిలు దేవుని వాక్యం అని తెలుసు కోకుండా.

కాని "విషాద పరచే బోధకు" ఇంకా అర్ధము ఉంది. ఈ పదము ఎక్కువగా వాడతారు బోధ వివరించడానికి ఒక భాగము చదివి, లేఖన భాగము చదివి, వారము వెంబడి వారము సంఘస్థులకు బోధించడం. ఈ పద్దతిలో ఒక వ్యక్తిగత పాఠ్యముపై ఒక ఆదివారము బోధకు తరువాత వారము భోధకు నేరుగా సంబంధము ఉండదు. తరువాతది ప్రోత్సహింప బడలేదు "విశదీకర" పద్దతి విషయంలో.

ఎందుకు "విషాద పరచే బోధకు" ఎక్కువ పేరు గాంచింది? చాలా కారణాలున్నాయి. మొదటిది, ఈ అలవాటు బోధించే ప్రమాణాన్ని పెంచుతుంది. లేఖన వాక్య పద్దతిలో, చెప్పబడింది, బోధకుడు ఎలాంటి వారినైనా నడిపిస్తాడు, సంఘానికి లేఖనాల అవగాహనలో, విశాల తెలివి గల గ్రహింపు ఇవ్వబడింది. బోధకునికి పాఠ్య భాగాలు వెదికే పని తగ్గుతుంది — అతనికి ప్రజలకు వాళ్ళ ముందున్నది తెలుస్తుంది. ఈ కారణాలు బహుశా యవన బోధకులు విషయములో నిర్ధారింపబడ్డాయి మన ప్రధాన కూటమి సదస్సులో పేరు గాంచిన బోధకులు ఒక పాఠ్య భాగాన్ని కొన్ని సందర్బాలలో వాడతారు, అది ముద్రణకు వస్తే శ్రేష్ట బోధకు నమూనాగా తీసుకోనబడతాయి. ముద్రింపబడిన బోధలు కొన్ని మాత్రమే ఉంటాయి, ప్రచురించు వారు తప్పకుండా "విషాద పరచే" పద్దతిని అభిలాశిస్తారు వాటికి ఉన్న ప్రసిద్ధిని బట్టి.1

మా దృష్టిలో, అయితే, ఈ బోధలో ఉన్న అనర్ధాలు గూర్చి ఆలోచించాలి:

1. బోధకులందరూ ఈ పద్దతిలో మంచి ప్రసంగాలు చేయగల సమర్ధత ఉంటుందని ఊహింపబడుతుంది. కాని మనస్యులకు వేర్వేరు తలాంతులుంటాయి. స్పర్జన్ కు "విశద పరచే బోధ" కొత్తకాదు (ఆయన యవ్వనంలో ప్రసంగాలు వింటూ అనుకొనే వాడు హేబ్రీయులు పత్రికను వారికే పెట్టేసుకున్నారని!), అతని తలంతులకు సరిపోదనుకున్నాడు. ఆలోచించడానికి కారణము ఉంది "విశద పరచే" బోధకునిగా ఉండడం అనుకున్నంత మామూలు తలంతు కాదు. డాక్టర్ లూయిడ్-జోన్స్ సేవలో 20 సంవత్సరాలున్నాడు "విశద పరచే" బోధలు ప్రారంభించే ముందు.

2. "విశద పరచే" పద్దతి శ్రేష్ట మయినది బైబిలు అంతా చూడ్డానికి అనే వాదము బోధించడానికి ప్రాముఖ్య ఉద్దేశము ఎక్కువ బైబిలు వ్యక్తీ పరచడం అను విషయముతో ముడిపడి ఉంది. ఆ అభిప్రాయము మార్చబడాలి. బోధ అనేది ఉపదేశము కంటే ప్రాముఖ్యము. అది స్త్రీ పురుషులను మేల్కొలిపి, పురికొల్పి, ప్రకాశిత క్రైస్తవులుగా లేఖనాలు రోజు చదివే వారిలా మార్చాలి. భోధకుడు ఉపదేశము ఇవ్వడమే ప్రాముఖ్య మనుకొని, పురికొల్పి, బోధింపకుంటే, చాలా సులభంగా, వారపు "తరగతిగా" మారిపోతుంది —ముగించి పోతుంది. నిజ బోధ కొనసాగే ప్రక్రియను ఉత్తేజ పరచాలి.

3. ప్రాధాన్యంగా, సంఘాలు — ప్రత్యేకించి స్కాట్లాండ్ లో — "ప్రసంగానికి" మరియు "ఉపన్యాసానికి" వ్యత్యాసము చెప్పాయి. "ఉపన్యాసము" అనే పదము ఉత్ప్రేరక భావములో వాడరు, అది ఏమర్ధమిస్తూదంటే "విశద పరచే బోధ," అంటే, పాఠ్య భాగము లేక పుస్తకము వినియోగము. జాన్ బ్రౌన్ బ్రాటాన్ వ్లేస్, ఎడిన్ బర్గ్, అతని వ్యాఖ్యానాలు ఇలా ఆరంబింపబడ్డాయి. అలానే లాయిడ్ జోన్స్ యొక్క కృషి రోమీయులపై — ఆ విశదీకరణలను "ఉపన్యాసాలు" అన్నారు; ప్రసంగానికి ఉపన్యాసానికి తేడా, అతని దృష్టిలో, ప్రసంగము గుండ్రనిది, విశిష్ట ప్రసంగము — సంపూర్ణమైనది — కాని ఉపన్యాసము లేఖనాలపై పెద్ద కొనసాగే దానిలో ఒక భాగము మాత్రమే. దీనికి విరుద్ధంగా రోమీయులతో, లూయిడ్-జోన్స్ ఎఫేస్సీయులకు లోని విషయాలను ప్రసంగాలుగా చెప్పాడు, ఈ రెండింటిలోని పద్దతులను పోల్చి చూసేవారు (మొదటిది శుక్రవారం రాత్రి, రెండవది ఆదివారము ఉదయము) త్వరితంగా తేడా చూడగలరు. అంటే అతని రోమీయులను కించ పరచడం కాదు, ఉద్దేశము వేరు.

4. చివరకు, శ్రేష్టమైన బోధ వినే వారికి ఎక్కువ సహాయపడేది, ఈ సందర్భములో "విశద పరచే" పద్దతి గతము ఆసక్తి కరంగా లేదు. దీర్ఘకాలంలో అది పేరుగాంచినట్టు రుజువు లేదు, కారణం, నేననుకుంటాను, తేట తెల్లము: ప్రసంగానికి పాఠ్య భాగము ఆధారము గురుండి పోయే ప్రసంగానికి పాఠ్యభాగము గుర్తుండి పోతుంది. విన్నవాళ్ళ బుర్ర నుండి అంతాపోయినా. కొన్నిసార్లు, వాస్తవం, పాఠ్యభాగము పేరా కావచ్చు వచనము కంటే — సువార్త ఉపమానము లేక వివరణ, ఉదాహరణకు — అయినా, తరుచు అవుతూ ఉంటుంది "విశద పరచే బోధతో," కొన్ని వచనాలు "పాఠ్యభాగము" అవుతుంది, తలుపులన్నీ ప్రసంగములోకి వస్తాయి, పూర్తీ పాఠలు అవి తప్పిపోతాయి (స్పర్జన్ ప్రసంగాలలో చూసినట్లు) తేట అవుతాయి. భోధకుడు వ్యాఖ్యాత అవుతాడు. కొన్నిసార్లు అతను పేరాలో పాఠ్యము ఇవ్వదు తను అనుకునేది. కాని ప్రజలు సామాన్యంగా ఆ సహాయము పొందుతారు, బహుశా, ఒక పుస్తకంతో తీసికొని అదే లేఖనము నేర్పిస్తారు. కాని, ఇలా అనవచ్చు, "ఇది లాయిడ్-జోన్స్ ది కాదు’ ఎఫేస్సీయులకు విశదపరచే మరియు పాఠ్య ధారా బోధ? అతడు కొన్ని తలంపులు ఒకసారి చెప్తాడు, కొనసాగుతాడు—ఇతరులు అలా ఎందుకు చెయ్యకూడదు?" జవాబు లూయిడ్ జోన్స్ అతని ఎఫేస్సీయులలో పాఠ్య సంబంధిత విశదీకరణ రెండు తెచ్చాడు, కాని ఇది ఎక్కువ బోధకుల తలాంతులలో లేదు. చాలా మంది వచనము వెంబడి వచనము బోధింప ప్రయత్నించారు-ఎక్కువ లేఖన పుస్తకాల నుండి కాని నాశన కర ఫలితాలతో. ఇది వాదింపతగ్గది ఒక కారణమూ "సంస్కరణ" బోధ, ఒక స్థలములో కంటే ఎక్కువగా, "భారమని" లేక సామాన్య "నిస్సారమని" విమర్శింపబడింది. ఆశాబావులు, "విశదీకరణ" పద్దతి అనుకరిస్తారు, వారు పాఠ్య భాగానికి ఒక్కొక్క వచనము వాడ ప్రయత్నింపరు, అది ప్రమాదము భోదను సులభంగా వ్యాఖ్యానంగా తిప్పేస్తుంది.

5. సువార్త బోధ "విశదీకరణ" బోధలో ఇమడదు; వాస్తవానికి, "విశదీకరణ" ఎక్కడ ఎక్కువగా వాడబడుతుందో, నిజ సువార్త బోధ హృదయానికి మనస్సాక్షికి అదృశ్యమవుతుంది. చెప్పబడింది అదే నిజమైతే అది మానవ పొరపాటు, పాఠ్య భాగానిది కాదు, లేఖనాలన్నీ దేవా ప్రేరేపితము కాదు ప్రయోజనము కదా? నిజంగా, అది తిరస్కరింపబడుతుంది, లేఖనాలన్నీ దేవుని ఆత్మచే వాడబడ్డాయి నశించు వారిని మేల్కొల్పడానికి? నిజమే కావచ్చు, లేఖనాల నుండి తేట తెల్లము కొన్ని ప్రత్యేక సత్యాలు క్రైస్తవేతరుల కొరకు ఇవ్వబడ్డాయి (ప్రభువు ఉదాహరణ సాక్ష్యము) ఈ సత్యాలు, పాఠ్యభాగము క్రమమైన ప్రత్యేక స్థానము, సువార్త సేవలో కలిగియున్నాయి. పాపుల మార్పిడిలో గతంలో వారు ఈ పాఠ్య భాగాలు ఎరుగుదురు—వైట్ ఫీల్డ్, మెక్ చెయిన్, స్పర్జన్, లూయిడ్-జోన్స్ ఇంకా ఇతరులు. ఈ రోజుల్లో వారిని మరిచిపోయే ప్రమాదము ఉంది. ఆఖరిగా మీరు ఎప్పుడు ఈ ప్రసంగము విన్నారు "ఒకడు లోకము నంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన యెడల వానికేమి ప్రయోజనము"?


ఇది వాదము కాదు ఒక పేరా తీసుకొని దాని మీద బోధింపడం తప్పు కాదు, కాని అది అనుమతింపబడకూడదు ఒక విశిష్ట స్థానము ప్రసంగా వేదిక సేవలో పొందనివ్వకూడదు. ప్రతి బోధకుడు తను ఎంత శ్రేష్టమైనది చేస్తున్నాడో తెలుసుకోవాలి, అది గుర్తుండి పోవాలి, నిజాన్ని ప్రవేశ పెట్టే ఏ పద్దతి అయినా, విశ్వాసముతో పరిశుద్దాత్మతో నింపబడిన బోధకులు కావలసిన ఘడియ ఇది. వస్తావా ఉపదేశము అవసరము: సంఘస్థులను సమాజమును కదిలించే ప్రసంగాలు మనకు కావాలి.

పై పరిశీలనలు మంచి పని అనుకోవాలి, నేను ముగిస్తాను గత శతాబ్దపు బోధకుడా ఆర్. బి. క్యూపర్ చెప్పిన అభిప్రాయముతో, అతని జీవిత చరిత్ర వ్రాసిన తనన్నాడు అతను పదము "విశదీకరణను" నిరాకరించే వాడని పేరా లేకా లేఖన పుస్తకాలకు అన్వయించడానికి. పదము లేఖన విశాదీకరణలన్నింటికి అన్వయించాలి పేరున్న వాటికి. అతడు కొనసాగించాడు:

"ఇది ఒక విపరీత తప్పు మంచి పద్దతులలో విశదీకరణ భోధనా పద్దతిని సిఫారసుచేయడం. అది తృప్తికరము కూడా కాదు, చాలా పద్దతులు చూసాక, విశదీకరణ పద్దతి శ్రేష్టమనడం. బాధంతా విశదీకరణమైయుండాలి.... అతడు నిరాకరించాడు సామాన్య అభిప్రాయానికి కొనసాగే వ్యాఖ్యానము ఒక లేఖనముపై (ఒక అధ్యయము, బహుశా) దానిని విశదీకరణ బోధ అనకూడదు. కొనసాగే వ్యాఖ్యన బోధించే పద్దతిలో కొన్ని కొట్టేచ్చే పొరపాట్లు ఉంటాయి, క్యూపర్ ప్రకారము. విశ్లేషణ అతీతమై ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సమాచారము ఇప్తారు కనుక. అలాంటి ప్రసంగములో ఐక్యత ఉండదు, చివరకు విన్న వారికి తేటమైన అభిప్రాయం ఉండరు ప్రసంగము దేని గురించి సంబదించినదొనని."2

బోధకుడు ఏ పద్దతి ఉపయోగించినా, ఈ క్రింది క్యూపర్ మాటలు సందర్భానుసారము:

"సామాన్య...కాని శక్తివంత వ్యక్తతలో గౌరవము స్పందన ఉంటాయి. ఉత్సాహము పురిగొల్పుతుంది. వివేకము నచ్చ చెప్పెదిగా ఉంటుంది, అవివేకము తికమక చేస్తుంది. బోధకులుగా హృదయము కలిగిఉందాం. మన ప్రేక్షకులను వాడబారిన వారిగా చెయ్యడం ఆపేద్దాం. మన బోధను అత్యధిక ఆసక్తికరంగా చేసుకుందాం చిన్న పిల్లలు కూడా బొమ్మలు గియ్యకుండా మనం చెప్పేది వినేటట్టు తద్వారా వాళ్ళకు పేపరు పెన్సిలు ఇచ్చిన తల్లిదండ్రులు సిగ్గుపడేటట్టు చేద్దాం. కాని మన మనస్సులో స్థిరపడాలి అలాంటి బోధకు కావలసిన అత్యవసర పరికరము మిక్కిలి శ్రమతో కూడిన సిద్ధపాటు."3

గమనిక

1. నేను దీనిని విడదూర్చనక్కర లేదు. మంచి కారణాలున్నాయి "విశదీకరణ" ప్రచురణ పేజీలో కనిపించడానికి, కాని ఇది ప్రమాద కరం తేల్చిచెప్పడానికి చదివే వారికి శ్రేష్టమైనది వినే వారికి కూడా శ్రేష్ట మనడం. చదవడం వినడం వేర్వేరు విషయాలు.

2. ఎడ్వర్డు హీలేము, ఆర్.బి., భూభాగములో ప్రవక్త (జోర్డాన్ స్టేషన్, ఓన్ టేరియో [పైడియా, 1986]), పేజీలు 138-9.

3. ఐబిఐడి, పేజి 204.


ద అవుట్ లైన్ ఆఫ్

మూడవ మార్గము - క్లిష్టములో మార్పు

THE THIRD WAY – CRISIS CONVERSION

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మరియు ఆయన ఇట్లనెను, ఒక మనష్యునికి ఇద్దరు కుమారులుండిరి: వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడిగాడు. అతడు వారికీ తన ఆస్తిని పంచి పెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చికొని, దూర దేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తిని దురలవాట్ల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఆ దేశ మందు గొప్ప కరువు రాగా; వాడు ఇబ్బంది పడసాగాడు. వెళ్లి ఆ దేశాస్తులలో ఒకని చెంత చేరెను; అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను: గాని ఎవడును నావికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, వాడు, నా తండ్రి యొద్ద ఏంటో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను! నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి యొద్ద ఇట్లనెను, తండ్రి, నేను పరలోకమునకు విరొధముగాను, నీ యెదుటను పాపమూ చెసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు: నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టు కొనుమని అతనితో చెప్పుదు ననుకొని యొద్దకు వచ్చెను" (లూకా 15:11-19).

(యోహాను 5:39, 40; లూకా 15:17; II తిమోతి 3:15; ఎఫేస్సీయులకు 2:8;
అపోస్తలుల కార్యములు 16:31; కొలస్సీయులకు 1:17)

I.    మొదటిది, మానవుని "కోల్పోవుట" ఇది వివరణ "క్లిష్టములో మార్పుకు" మూడవ మార్గముగా బయలుపర్చబడింది, లూకా 15:13; యెషయా 53:3; రోమా 8:7; ఎఫేస్సీయులకు 2:1; రోమా 3:9, 10; యెషయా 1:5, 6; లూకా 15:15, 16; ఎఫేస్సీయులకు 2:2, 5; లూకా 15:24.

II.   రెండవది, ఇది "మేల్కొలుపు" వివరణ పాపి అతని దుస్థితిని గూర్చి, "క్లిష్టములో మార్పు" మూడవ మార్గములో బయలుపర్చబడినది, లూకా 15:17; ఎఫేస్సీయులకు 5:14; రోమా 10:14; లూకా 13:24; రోమా 3:20; లూకా 15:17-18.