Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎక్కువ దిగ్బ్రాంతి పరచే యవనస్థులకు ప్రసంగము –
పాల్ వాషర్ కు నా జవాబు!

AN EVEN MORE SHOCKING YOUTH MESSAGE –
MY ANSWER TO PAUL WASHER!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఫిబ్రవరి 16, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 16, 2014

"రాబోవు దినములలో, చిరకాలము వరకు, నిత్యమూ సాక్ష్యర్ధముగా ఉండునట్లు, నీవు వెళ్లి వారి యెదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంధములో లిఖింపుము: వారు తిరుగుబాటు జనులు, అబద్దమాడు పిల్లలు, విననోల్లని పిల్లలు యోహావా ధర్మ శాస్త్రము: దర్శనము, చూడవద్దని; దర్శనము చూచు వారితో చెప్పువాడను, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుబడి, మాయ దర్శనములను కనుడి" (యోషయా 30:8-10).


మొన్న యువ బోధకుడు నాకు పెద్ద ఈ మెయిల్ రాసాడు. అభిషక్తుడు. నాలుగేళ్ళుగా బోధిస్తున్నాడు. పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు. మన పుస్తకము, చనిపోతున్న దేశానికి బోధ చదివాక తను మారాడట.

తానూ ఆసక్తికర రెచ్చగొట్టే విషయాలు వ్రాసాడు మన సంఘాలలో బాధలో ఉన్న తప్పులను గూర్చి. తానూ చెప్పిన ఎక్కువ భాగముతో నేను ఏకీభవిస్తున్నాను. ఆపేయకండి! నేను చెప్పేది, నేను నమ్ముతాను, ఈ రోజుల్లో మనం వినాల్సిన ప్రాముఖ్య విషయము.

మన పాఠ్యములో, ప్రవక్త యెషయాకు దేవుడు చెప్పాడు ప్రజలు తిరుగుబడే వారని. "యోహావా ధర్మ శాస్త్రమును" విననోల్లని వారు (30:9). దేవుని నుండి వచ్చు సత్యమును త్రోసి వేయువారు. ప్రవక్తలు "మృదువైన మాటలు" చెప్పాలను కుంటారు – "తీపి మాటలు" "మోసము" లేక "బ్రాంతులు."

యెషయా దినాలలోని ప్రజలు "మృదువైన మాటలు" వినాలనుకున్నారు. అందుకు దేవుడు ప్రవక్తతో అన్నాడు ఆయన మాటలను "పుస్తకము [లేక పలక] మీద నిత్యమూ ఉండునట్లు వ్రాయమన్నాడు" (యెషయా 30:8). నేను నమ్ముతాను "రాబోవు దినములలో" మన రోజులను చూచిస్తుంది. అపోస్తలుడైన పౌలు ప్రవచనము గుర్తు చేస్తుంది, "ఆఖరి దినాల్లో" (II తిమోతి 4:1),

"ఎందుకనగా జనులు హితబోధను సహింపక; దురద చెవులు గలవారై తమ స్వీకీయ దురాశాలకు అనుకూలమైన బోధకులను, తమ కొరకు పోగు చేసుకొని; సత్యమునకు చెవినియ్యక, కల్పనా కధల వైపు తిరుగు కాలము వచ్చును" (II తిమోతి 4:3-4).

మనము "రాబోవు దినాలలో" జీవిస్తున్నాం (యెషయా 30:8). చాలా కాపరులు "మృదువైన" తీపి మాటలు ప్రజలకు చెప్పడం చూస్తున్నాం, ధర్మ శాస్త్రము సువార్త చెప్పకుండా సేవలో మన పూర్వికులు చేసినట్టు!

ఇదంతా నాకు ఈ మెయిల్ రాసిన కాపరి గమనించాడు. అతను చెప్పిన దానిలో ఎక్కువ మీకు చెప్తాను, నా వ్యాఖ్యానాలతో.

తను చెప్పాడు ఏడూ సంవత్సరాలప్పుడు విశ్వాస ఒప్పుకోలు చేసాడట, గాని తరువాత గ్రహించాడు తను తిరిగి జన్మించే లేదని. తరువాత మన పుస్తకము, చనిపోతున్న దేశానికి బోధ చదివాడు. తను ముగ్దుడయ్యాడు డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీసవెల్, డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ ఇంకా ఇతరులా ఇచ్చిన విషయాలను బట్టి, బైబిలు నమ్మే సంఘాలలో చాలా మంది తప్పిపోయారని. వారిలో ఒకడిగా భావించాడు. ఒక కాపరి దగ్గరకు వెళ్ళాడు. "ప్రభువు నోద్దకు నడిపించిన వాడు." రెండు వారాల తర్వాత బాప్మిస్మము పొందాడు.

తరువాత "నిజ బోధ" చేసిన మరియొక గుడికి వెళ్లి విన్నాడు. అలాంటి "నిలకడ" బోధ వినే అవసరత గ్రహించాడు "ప్రభువు కొరకు జీవించడానికి."

ఆయన నమ్మాడు తిరిగి జన్మించు సిద్ధాంతము "కుదించబడింది సువార్తలోని బైబిలు సత్యాలు నమ్మడం వరకే [సండే మానియానినమ్], క్రీస్తును అంగీకరించడానికి హృదయ రహిత ప్రార్ధన గొనగడం."

తను ముగింపు కొచ్చాడు "వివరణాత్మక బోధ" ప్రజలను మార్చడానికి ఉపయోగింపబడడం లేదని. తను అన్నాడు, "నిజ బైబిలు బోధ మారుస్తుంది, మేల్కొల్పుతుంది, హృదయాన్ని శోదిస్తుంది." తను అన్నాడు, "రక్షణలోనికి ప్రజలను ఉపదేశించలేవు. రక్షణ లోనికి బోధింపబడాలి." తన అన్నాడు చాలా కాపరులు "రక్షణ లోనికి ఉపదేశించడానికి ప్రయత్నిస్తున్నారు, తద్వారా క్రీస్తు స్వీకరించే ప్రార్ధన చేసారు క్రీస్తు ఎందుకు అవసరమో తెలియకుండానే."

తరువాత తను చెప్పింది నన్ను కలవరపరచింది. అతనికి నిజంగా అర్ధమయిందా ప్రస్తుతపు తప్పుడు బోధలు. తను అన్నాడు పాత కాలం బోధకులు కోపంగా ఉంచారని, "వారు భయపడరు, ప్రజలకు తెలుసు నిజంగా వారు కోపిస్టులని. అందుకే వారికి ఉజ్జేవం వచ్చింది." నేను అది ప్రశ్నించాను. చార్లెస్ ఫిన్నీ చాల కోప నిర్భయ బోధకుడు. పాపానికి వ్యతిరేకంగా లేఖనాలలో ఒకటి రెండు వచనాలు తీసుకొని బోధిస్తాడు. జోకులు చెప్పడు. కాని జాగ్రత్తగా గమనిస్తే ఫిన్నీ గారి సేవ చదవరికి చూపిస్తుంది, ఫిన్నీ బోధ ఎన్నడూ నిజ దేవునిచే పంపబడిన ఉజ్జీవమును కలిగించలేదని. అది చదివాక, తన బోధించే ప్రదేశము పిలువబడింది, "దహింపబడిన జిల్లా" అని.

నిజ ఉజ్జేవము "ఉజ్జేవత"ల మధ్య తేడాలో ఆసక్తి ఉన్న వ్యక్తీ ఫిన్నీ విషయాలలో చదివాలి, ఉజ్జీవము మరియు ఉజ్జీవత: తయారీ మరియు ఉత్పత్తి అమెరికా సువార్తీకరణ 1750-1858, అయాన్ హెచ్. ముర్రేచే (ద బేనర్ ఆఫ్ ట్రూత్ ట్రస్ట్, 1994). వాళ్ళు చదవాలి ద్యానించాలి, పాత సువార్తీకరణ: పాత సత్యాలు కొత్త మేల్కొల్పుకు ఆయాన్ హెచ్. ముర్రేచే (ద బేనర్ ఆఫ్ ట్రూత్ ట్రస్ట్, 2005). మొదటి పుస్తకము ఫిన్నీ ప్రసంగములో పద్దతులలో తప్పులు చెప్తుంది. రెండవ పుస్తకము ధర్మ శాస్త్ర బోధకు కారణం చూపిస్తుంది – క్రీస్తు అవసరత ప్రజలు నిజంగా భావించడానికి! ఇది పెద్ద సమస్య, ఈ రోజుల్లో ఎవరూ చూడరు. మొదటి అధ్యాయము నిజంగా ప్రాముఖ్యం. 2 వ అధ్యయము సమంగా ప్రాముఖ్యం. దాని పేరు "స్పర్జన్ నిజ మార్పిడి." కాని 3, 4 అధ్యాయము జాగ్రత్తగా పతించాలి, చాలా సార్లు చదివాలి. ధర్మశాస్త్రము అవసరత కేవలం పాపులు తమ జీవితాలు మలుచు కోవడం కాదు, ఫిన్నీ నమ్మి బోధించినట్టు. ధర్మశాస్త్రము ఉద్దేశం పాపులు తమ నిస్సహాతను గ్రహించడం యేసు అవసరత ఆయన రక్తము నెరవేర్పు, సిలువపై!

తరువాత ఈ యవ్వన కాపరి అన్నాడు మగవారు మాత్రమూ "నేను వినగలను సవాలుతో నొచ్చు కోగాలను పాల్ వాసర్ అను వ్యక్తీ...తను నమ్ముతాడు చాలా మంది పశ్చాత్తాప క్రైస్తవులు సువార్త కలిగిన వారు కాదు గాని, సువార్త నిర్లక్షులు." తను అన్నాడు వాషర్ గారు డాక్టర్ జాన్ మెక్ ఆర్డర్ సేమినరీలో మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు "బహుశా సహోదరుడు వాషర్ ఆ ప్రసంగం తరువాత తిరిగి ఆహ్వానింపపడదు." ఈ ప్రసంగం రాస్తున్నప్పుడు నా సహాయకుడు, డాక్టర్ సి. ఎల్. కాగన్, అంతర్జాలంలో ఆ ప్రసంగం చూచి విశదీకరించాడు. అది తరచి చూస్తె మేము గ్రహించాం, డాక్టర్ మెక్ ఆర్డర్ సేమినరీలో విషయమే – పేరు "రక్షణ ప్రాముఖ్యము." ఇది డాక్టర్ కాగన్ సమీక్ష డాక్టర్ మెక్ ఆర్ధర్ సేమినరీలో పాల్ వాషర్ ఇచ్చిన ప్రసంగము పై:

      వాషర్ చూచించాడు మానవుని అధోగతి, దేవుని కృప, నేరవేర్పు, పునరుద్ధరాన. కాని (మా తేడా ఇది) కృప నెరవేర్పు ప్రాధాన్య విషయాలుగా వక్కనింపబడలేదు. వాషర్ కు (మెక్ ఆర్ధర్ కు, వేనె వారికి సేమినరీలో) ముఖ్య దృష్టి దేవునిపై ఉండాలి (ముఖ్యంగా పఠనము ద్వారా) తరువాత దేవుని ప్రలకు బోధించాలి (అప్పటికే క్రైస్తవులు) మీరు నేర్చుకొన్నది, వారి జీవితాల్లో (అప్పటికే) క్రైస్తవులుగా ఉన్నవారు అన్వయించుకోవాలి.

      విరుద్దంగా, మన వక్కనింపు సువార్త గొప్పతనాలు ప్రకటించడం నశించువారు మారునట్లు. మనం కొంచమే నేరుగా క్రైస్తవులకే బోధిస్తున్నాం. నేకోదేము తప్పక లేఖనాలు చదివాడు, ప్రార్ధించాడు, స్వచ్చ, మతపరంగా జీవించి, ఇతరులకు చేర్పాడు. ఆయనను వాషర్ మెక్ అర్దరు ఆమోదించే వారు ఒకవేళ యేసు తిరిగి జన్మించాలని చెప్పకపోతే (Christopher L. Cagan, Ph.D., M.Div., Ph.D.).

డాక్టర్ కాగన్ సమీక్ష ద్యానించాలి దాగి ఉన్నది అర్ధం కావడానికి గుర్తుంచుకోవాలి. డాక్టర్ కాగన్ సంవత్సరం పాటు డాక్టర్ మెక్ ఆర్డర్ గుడికి హాజరయ్యాడు, కనుక తనకు ఏం మాట్లాడతాడో భాగా తెలుసు. తన రెండు పిహెచ్ డి లలో, డాక్టర్ కాగన్ టాల్ బాట్ సేమినరీ నుండి పొంది ఉన్నాడు.

ఎలా మేము సువార్తికులా నశించు వారికి ప్రతి ఆదివారం బోధిస్తాము – పొద్దున్న సాయంత్రం? స్పర్జన్ చేసినట్టే. మావాళ్ళు ప్రతి ఆరాధనకు నశించువారిని తేడానికి ప్రయాస పడతారు. వాళ్ళను సంప్రదిస్తాం, వాళ్ళ జీవితాలలో పూర్తీ, కృప, క్రీస్తు నెరవేర్పు వచ్చే వరకు. పాప ప్రశ్చత్తపం ఉన్నప్పుడే నిజంగా యేసు దగ్గరగా వచ్చి ఆయన ప్రశస్త రక్తంలో కడగా బడతారు. మా బోధ గురి ఒప్పుకోలు తేవడం కాదు. మా అభిమతం నొచ్చుకొని యేసు నోద్దకు నిజంగా రావడం! యేసు నోద్దకు నిజంగా రావడం. అలా "పెద్ద విషయం" ఒప్పుకోలు కాదు, కాని యేసు మాత్రమే. నా ప్రసంగాలు ధర్మ శాస్త్రముతో ఆరంభమై, తప్పిపోయిన పాపులుగా చూపిస్తాను. కాని, తరువాత, నా ప్రసంగం రెండవ భాగం క్రీస్తు వైపు నడిపిస్తాయి, గేత్సమనేలో సిలువపై ఆయన రక్త ప్రోక్షణ; క్రీస్తు, ఆయన రక్త ప్రోక్షణ; క్రీస్తు, ఆరోహనము మనకై తన ప్రార్ధన, దేవుని కుడి పార్శ్వన! కనుక, పాత సువార్త బోద పద్దతి అనుసరిస్తాం. ఒప్పుకోలు కొరకు ధర్మ శాస్త్రంతో ప్రారంభించి, సువార్తతో యేసు క్షమాపణతో ముగిస్తాం.

డాక్టర్ కాగన్ వాషర్ పేరు గాంచిన ప్రసంగం చూసి కాపి నోట్స్ చేసారు, "దిగ్బ్రాంతి పరచే యవనస్థులకు ప్రసంగము" (2002 లో ఇవ్వబడింది యూట్యూబ్ లో చూడబడింది). డాక్టర్ కాగన్ అంటారు వాషర్ సరైన సిద్ధాంతం నమ్ముతాడు, అంశాలు ప్రతి బదులు లాంటివి. కాని వాషర్ న్యాయపర బోధకుడు (సి. జి. ఫిన్నీలా), సువార్తా బోధకుడు కాదు సి. హెచ్. స్పర్జన్ లా. స్పర్జన్ న్యాయ శాస్త్రం యిచ్చాడు క్రీసు నోద్దకు నడిపించడానికి. వాషర్ అతను పిలిచే పురుషులు సూచించడానికి చట్టం "పశ్చాత్తాపం" ఇస్తుంది. ఇది ఫిన్నీతో వంటి మారు మనస్సు, మిస్టర్ వాషర్ యొక్క ఉపన్యాసంలో కేంద్ర విషయం. వాషర్ మాదిరి సిలువపై క్రీస్తు మరణము నా ప్రసంగములో ముఖ్య సారంశము, స్పర్జన్ మాదిరి. డాక్టర్ కాగన్ చెప్పడు వాషర్ ప్రసంగం సారంశము – "పాపం చెడ్డది, దాని నుండి తిరగాలి యేసును వెంబడించాలి క్రైస్తవ జీవితం జీవించాలి." మా ప్రసంగం – "పాపం చెడ్డది. మీరు బానిసలూ దానికి వదలలేదు, ఎందుకంటే మీరు తప్పిపోయారు! విధేయత ద్వారా రక్షించుకోవడం మీరు ఆపాలి. మీరు భావించాలి మీరు నిస్సహాయలు, నిరీక్షణ లేనివారని – యేసు క్రీస్తును మాత్రమే నమ్మాలి. పశ్చాత్తాపం నిన్ను రక్షించాడు! కేవలం సిలువ వేయబడి తిరిగి లేచిన రక్షకుడు మాత్రమే నిన్ను రక్షించ గలడు!"

వాషర్ గారు న్యాయ శాస్త్రం సువార్త కలిపేసారూ తన బోధలో. కాని ధర్మశాస్త్రం యిచ్చి ముగించేసాడు. అలా వాషర్ ప్రసంగములో కొన్ని పెలాగేయ నిజం లాంటి బలమైన విషయాలు ఉన్నాయి – దాని తలంపు పాపంలో మానవుడు, తృనీకరణలో మానవుడు, "పాపంలో చనిపోయిన" మనిషి, ఏదోలా దేవునికి లోబడి ధర్మ శాస్త్రం గైకొనడం. దీనిని "ప్రాభుత్వ రక్షణ" అంటారు ఇదే డాక్టర్ మెక్ ఆర్డర్ చెప్పడు. డాక్టర్ మెక్ ఆర్డర్ వాషర్ గారు క్రైస్తవ సంస్కరనీకరణపై బోధిస్తామని చెప్పుకుంటారు, కాని పెలాగేయి నిస్మం (మనిషి రక్షణలో దేవునితో సహకరిస్తారు). దేవునికి వాషర్ గారు డాక్టర్ మెక్ ఆర్డర్ గారు సినర్జీష్టులు (మనిషి రక్షణలో దేవునితో సహకరిస్తారు). సంస్కర్తలు సువార్తికులు గొప్ప మేల్కొలుపు, వైట్ ఫీల్డ్, నుండి సెట్టేల్ టన్, సి. హెచ్. స్పర్జన్ వరకు, మొనేర్జిస్టులు. క్రీస్తు రక్షిస్తాడు స్త్రీ పురుషులను "అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారిని" (ఎపెస్సీ 2:1).

మన్నించండి! పెలాగియనిసమ్ సినర్జీమ్ తో నేను విసిగిపోయాను! ఫిన్నీతో తన చెప్పేదానితో విసిగిపోయాను! "పాపి ప్రార్ధన" తో విసిగి పోయాను! మారని చిన్న పిల్లలకు బాప్మిస్మ మిచ్చే బాప్టిస్టులతో విసిగాను! రోమన్ కేధలిక్ల కంటే నయమేమి కాదు! చాలా సార్లు వారికంటే అధ్వనము! కనీసం కేతలిక్కులు దేవునికి భయపడతారు! జాన్ మెక్ ఆర్డర్ తో కూడా విసిగాను, క్రీస్తు ప్రశస్త రక్తాన్ని కించ పరుస్తాడు, పాల్ వాషర్, యవనస్థులకు చెప్పడు ధర్మ శాస్త్రం కృపను కలిపి పరలోకంకు వెల్లొచ్చని! కాదు! కాదు! కాదు! ఈ మనవ తలంపులకు దూరంగా ఉండదని – వాళ్ళు మంచి చెయ్యలేదు చేయ్యబోరు కూడా!

శిష్యులు అడిగారు, "ఎవరు రక్షింపబడగలరు?" యేసు అన్నాడు, "మనుష్యులకు ఇది అసాధ్యం" (మార్కు 10:26, 27).

నీవేమి చీయ్యలేవు, నేర్చుకోలేవు, ఆపలేవు, రక్షించుకోడానికి! క్రీస్తునే నమ్ము! క్రీస్తు మాత్రమే నిన్ను రక్షింపగలడు! గేత్సమనే వనములో క్రీస్తు శ్రమపడ్డాడు. దేవుని నీ పాపాన్ని యేసుపై ఉంచినప్పుడు ఆయన చెమట రక్త బిందువు లైంది సుమారు ఆ తోటలో చనిపోయాడు. దేవుని మోర పెట్టి నీకు ప్రతిగా మరసటి ఉదయం సిలువకు వెళ్ళాడు. నీ స్థానంలో చనిపోయాడు, నీ పాప శుద్ధి కొరకు. నీ పాపాన్ని కడగడానికి పరిశుద్ద రక్తం కార్చాడు. మృతులలో నుండి లేచాడు నీకు జీవితాన్ని పునర్జన్మ ఇవ్వడానికి. క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలడు – "ఏ శారీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు" (I కోరిందీయులకు 1:29). క్రీస్తు క్రీస్తు మాత్రమే "దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్దతయు, విమోచనము నాయెను: అది, అది వ్రాసిన ప్రకారము, ఆ అతిశయించువాడు, దేవుడు అతనికి అతిశయింపవలెను" (I కోరిందీయులకు 1:30, 31). అందుకే,

"నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తుకు తప్ప, మరిదేనిని మీ మద్య నెరగ కుండునని, నిశ్చయించు కొంటిని" (I కోరిందీయులకు 2:2).

"సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికీ వెర్రి తనము గాని; రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (I కోరిందీయులకు 1:18).

నా పాపాన్ని ఏది కడుగుతుంది?
   యేసు రక్తము మాత్రమే.
నా పాపాన్ని ఏది కడుగుతుంది?
   యేసు రక్తము మాత్రమే.
ఓ! ప్రవాహం ప్రశస్తం
   హిమము కంటే తెల్ల పరుస్తుంది;
ఏ ప్రవాహము నేనెరుగను,
   యేసు రక్తము మాత్రమే.
("యేసు రక్తము మాత్రమే" రాబర్ట్ లోరిచే, 1826-1899).
       (“Nothing But the Blood” by Robert Lowry, 1826-1899).

చాలా బోధకుల కేవలం రెండు అవకాశాలను ఉన్నాయి అనుకుంటున్నాను - మీరు ఒక ద్వారా మోక్షాన్ని నమ్ముతారు "పాపి యొక్క ప్రార్థన," లేదా మీరు ఒక దైవత్వం నిబద్ధత ద్వారా మోక్షాన్ని నమ్ముతారు. వారు ఎప్పుడూ మూడవ మార్గం ఉంది అనుకొరు – సంస్కరణ మార్గం – ఒంటరిగా క్రీస్తులో విశ్రాంతి పాపి కదిలే పాపమును గూర్చిన, ఒక సంక్షోభం మార్పిడిలో! ఆ రోజు యువకులు ఏడుపు అవసరం ఉంది! వాషర్ యొక్క శిక్షణతో దూరంగా ఉండండి! మాక్ ఆర్థర్ యొక్క శిక్షణతో దూరంగా ఉండండి! దయ మరియు రచనలు మిశ్రమంతో దూరంగా ఉండండి!

ఓ, దేవా, కృపా సిద్ధాంతం బోధించే వారిని పంపండి, సంస్కరణ సిద్ధాంతం, ధర్మ శాస్త్రం మిశ్రమం లేకుండా! క్రీస్తు మాత్రమే రక్షకుడు, క్లిష్ట మార్పు లూథర్, బునియన్, వైట్ ఫీల్డ్, స్పర్జన్! అది మన బోధ సాక్షులకు శీర్షిక కావాలి! మన బోధలో క్రీస్తే కేంద్ర బిందువు కావాలి! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! నాతొ చెప్పండి! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు! క్రీస్తు!

"ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము" (కోలోస్సయులకు 1:18).

మనకు వేలకొలది యవనస్తులున్నారు క్రీస్తు తప్ప అన్ని వారికి ఇవ్వబడ్డాయి! క్రీస్తు నోద్దకు నేరుగారా! ప్రర్ధనకో బైబిలు వచనానికి రావద్దు! సిద్ధాంతం నమ్మవద్దు! క్రీస్తు యేసు నోద్దకు నేరుగారా! పరలోకంలో దేవుని కుడి పార్శ్వననున్నాడు. నేరుగా ఆయన యెద్దకురా!యేసు క్రీస్తును నమ్ము! ఆయన ప్రశస్త రక్తంలో నీ పాపం కడిగేస్తాడు. మొత్తానికి పాపం నుండి రక్షిస్తాడు, నిత్యత్వములో!

పాటల పేపరులో 7వ పాట చూడండి. డాక్టర్ ఓస్ వాల్డ్ జె. స్మిత్ రచించాడు. పాడండి!

రక్షణ సంపూర్ణము ఉచితము, కల్వరిలో కొనబడింది,
   క్రీస్తు మాత్రమే నా విమోచన – యేసు! యేసు మాత్రమే.
యేసు మాత్రమే, నన్ను చూడనియ్యి, యేసు మాత్రమే, ఆయనే రక్షిస్తాడు,
   నిత్యమూ నా పాట ఉంటుంది – యేసు! యేసు మాత్రమే!
("యేసు మాత్రమే, నన్ను చూడనియ్యి" డాక్టర్ ఒస్వాల్డ్ జె. స్మిత్, 1889-1986).
      (“Jesus Only, Let Me See” by Dr. Oswald J. Smith, 1889-1986).

"క్రీస్తు మాత్రమే నా విమోచన – యేసు! యేసు మాత్రమే."

యేసుచే పాపం నుండి రక్షింపబడాలని మాతో మాట్లాడాలనుకుంటే, సీటు వదిలి ఆవరణ వెనుకకు రండి. జాన్ శామ్యూల్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడుతాడు. నిజ క్రైస్తవుడవడంలో ఇంకా వినాలంటే, ఇప్పుడే వెళ్ళు. డాక్టర్ చాన్, యేసు ద్వారా కొందరు రక్షింపబడునట్లు ప్రార్ధించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: యెషయా 30:8-15.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు మాత్రమే, నన్ను చూడనియ్యి" (డాక్టర్ ఒస్వాల్డ్ జె. స్మిత్, 1889-1986).
“Jesus Only, Let Me See” (by Dr. Oswald J. Smith, 1889-1986).