Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవము కొరకు ఎలా ప్రార్ధించాలి

(ఉజ్జీవముపై 22 వ ప్రసంగము)
HOW TO PRAY FOR REVIVAL
(SERMON NUMBER 22 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, సెప్టెంబరు 27, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 27, 2015


దయచేసి అపోస్తలుల కార్యములు 1:8 చూడండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో 1148 వ పేజీలో ఉన్నది. నేను చదువుచుండగా నిలబడండి. ఆది క్రైస్తవులకు క్రీస్తు ఈ మాటలు ఇచ్చాడు,

"అయిననూ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, మీరు శక్తి నొందెదురు: గనుక మీరు యేరూషలేములోను, యూదా సమరయ దేశముల యందు, అంతటను భూది గంతముల వరకును, నాకు సాక్ష్యులైయందురని వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 1:8).

కూర్చోండి.

కొంతమంది బోధకులు చెప్తారు ఇది పెంతేకొస్తు దినాన పరిశుద్ధాత్మ క్రుమ్మరింపుకు సంబంధించిన విషయమని. మునుపటిలా పరిశుద్ధాత్మ మన మధ్యకు దిగి వస్తుందని అనుకోకూడదని వారు అంటారు. వారిలో చాల మంది భయపడతారు వారి ప్రజలు పెంతే కొస్తు వారు అయిపోతారని ఈనాడు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపు ఉంటుందని తెలిస్తే. కనుక వారు ఒప్పుకోలు మార్పిడిలను అణిచి వేస్తున్నారు పెంతేకోస్తలిజంనకు భయపడి. మన రోజులలో పరిశుద్ధాత్మ మన మధ్యకు దిగి వస్తుందనుకోవడం తప్పని వారనడం తప్పు. మన పాఠ్యభాగంలో ఆఖరి ఎనిమిది పదాలు అది తప్పని చెప్తున్నాయి, "భూది గంతముల వరకు." ఆధునిక తర్జుమా ఇలా చెప్తుంది, "ప్రపంచము మారుమూల ప్రాంతాలు." ఆది క్రైస్తవులు "భూది గంటములు" లేదా "మారుమూలల" ప్రాంతాలకు వెళ్ళలేదు, కనుక యేసు అన్ని కాలముల, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఆయన వారికి, మనకు చెప్పాడు, "మీరు శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు." అపోస్తలుల కార్యములు 2:39 లో తరువాత, పేతురు చెప్పినది నిరూపిస్తుంది. చూడండి.

"ఈ వాగ్ధానము [పరిశుద్ధాత్మ] మీకును, మీ పిల్లలకు దూరస్తులందరికి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని, వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 2:39).

కనుక శిష్యులు యేరూషలేమునకు తిరిగి వెళ్లి, మేడ గదికి వెళ్లి ప్రార్ధించారు. వారు ఏమి ప్రార్ధించారు? పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్ధించారు యేసు వాగ్ధానము చేసినది, "మీరు శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు" (అపోస్తలుల కార్యములు 1:8). నేను ఆయాన్ హెచ్. ముర్రేతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన అన్నాడు,

పెంతేకొస్తు నూతన కాలమును స్థాపించింది, ఆత్మను పంపించుటలో క్రీస్తు పని అక్కడ ఆగిపోలేదు. పూర్తీ ఆత్మా సమాచారము [క్రైస్తవ] కాలంలో ఉంది, పెంతేకొస్తుతో మొదలయింది, స్థిరముగా మారనిడిగా కాక; అలా అయితే, ఉపయోగమేముంది ఎక్కువ దేవుని ఆత్మ కొరకు ప్రార్ధించుట శిష్యులు అలా నిర్దేశింపబడ్డారు? మనవికి జవాబుగా ‘ప్రార్ధించుట మాకు నేర్పుము’ యేసు అన్నాడు: "మీరు చెడ్డవారి యుండియు, మీ పిల్లలకు, మంచి ఈవులను ఇయ్య ఎరిగియుండగా: పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను" (లూకా 11:13). ఈ వాగ్ధానము క్రైస్తవులకు కొనసాగే సంబంధము కలిగి యుండలేరు ఎక్కువగా పొందుకొనకపోతే (Iain H. Murray, Pentecost Today? The Biblical Understanding of Revival, The Banner of Truth Trust, 1998, p. 21).

అలెగ్జేండర్ మూడీ స్టువర్ట్ అన్నాడు, "పరిశుద్ధాత్మ తన గుడిలో ఉండేది, కొన్నిసార్లు అతడు సమీపంగా వచ్చి అధిక శక్తిని ఇచ్చేది" (ముర్రే, ఐబిఐడి., పేజి 22).

కాని 1959 లో గొప్ప ఉజ్జీవము నుండి అది మనము కొద్దిగానే చూసాము, నిజానికి చాలా తక్కువ. నేను ఒప్పింపబడ్డాను వాస్తవానికి ముఖ్య కారణమూ చాలామంది సువర్తికులు మార్పిడులు అద్భుతాలని నమ్మరు. చాలామంది సువర్తికులు ఈనాడు అనుకుంటారు మార్పిడిలు మానవ నిర్ణయాల కంటే ఎక్కువ కాదు అనుకుంటారు. వారనుకుంటారు నీవు చేయవలసింది నశించు వ్యక్తిచే "పాపి ప్రార్ధన" చెప్పించడం. ఆ మాటలు చెప్తే నీవు రక్షింపబడతావు! జోయిల్ ఓస్టీన్ ప్రతి ప్రసంగము తరువాత చెప్తారు. అతడు ప్రార్ధన మాటలు చెప్పిస్తాడు. తరువాత అతనంటాడు, "మనం నమ్ముతాం మీరు ఈ మాటలు చెప్తే మీరు తిరిగి జన్మించినట్లే." చూసారా, పరిశుద్ధాత్మ అద్భుతము చేయవలసిన పనిలేదు! మీరా మాటలు చెప్తే "మీరు తిరిగి జన్మించినట్లే."

ఇది అధికంగా క్రమపరిచే ప్రాచీన తెగ రాకకు కారణము – మనిషి తన స్వంత రక్షణకు తెచ్చుకోగలడనే సిద్ధాంతాన్ని బోధిస్తుంది – ఈ విషయంలో, కొన్ని మాటలు చెప్పడం ద్వారా! లేక క్రైస్తవ కూటములో "ముందుకు వచ్చుట ద్వారా" – చెయ్యి ఎత్తుట ద్వారా! "రక్షింపబడాలనుకునే వారు, చెయ్యి ఎత్తండి." ఇది అతిగా క్రమపరచే స్థితి! ఈ ప్రాచీన తెగ రాక, నశించు వ్యక్తీ ఒక క్రియ ద్వారా, ప్రార్ధన మాటలు చెప్పడం ద్వారా తనను రక్షించు కోవచ్చని బోధిస్తుంది. నేను దానిని "మంత్ర ప్రార్ధన" అంటారు. ఇది "మంత్రము" క్రైస్తవుని కంటే. మంత్రములో కొన్ని మాటలు చెప్తారు, కొన్ని క్రియలు చేస్తారు, ఆ మాటలు క్రియలు అసాధారణ ఫలితము ఇస్తుంది. దేవత మంత్రపు కర్ర కదుపుతుంది అంటుంది, "బిబ్బిడి-బొబ్బిడి-బూ" గుమ్మడికాయ సిండ్రిల్లాకు రభముగా మారిపోతుంది! కాని మార్పిడి "మంత్రము" కాదు డిస్నీ కార్టూన్ లోలా! వాల్ట్ డిస్నీకు మంత్రమంటే ఇష్టం, "ద సోర్ సేరర్స్ అప్రేనటిస్" "ఫాంటాషియంలో," అందరు నాట్యమాడుచుంటారు! ఇదంతా డిస్నీ కార్టూను లక్షణాలు. నేనంటాను ఇది ఆధునిక సువార్తిక తలంపు మార్పిడిని గూర్చి! ఈ సమస్య సమగ్ర పరీక్షకు డేవిడ్ మేల్ కోమ్ బెన్నెట్ పుస్తకము, పాపి ప్రార్ధన: దాని మూలము ప్రమాదము, ఇవాన్ బిఫోర్ పబ్లిషింగ్, ఎన్.డి., అమెజాన్.కామ్ లో లభ్యమవుతుంది.

ప్రతి నిజ మార్పిడి ఒక అద్భుతము. దయచేసి మార్కు 10:26 చూడండి. ఇది స్కోఫీల్డ్ స్టడీ బైబిలులో 1059 వ పేజీలో ఉంది.

"అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని, ఆయనను అడిగిరి? యేసు వారిని చూచి, ఇది నరులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనెను..." (మార్కు 10:26, 27).

"ఎవరు రక్షింపబడగలడు?" అని వారడిగారు, యేసు జవాభిచ్చాడు, "మనష్యులకు అసాధ్యము." మానవుడు పాపపు స్థితిలో ఏమి చెయ్యలేదు రక్షింపబడడానికి తనకు తానూ సహాయము చేసుకోలేదు! కాని యేసు అన్నాడు, "దేవునికి కాదు: దేవునికి సమస్తము సాధ్యము." ఒక వ్యక్తి రక్షణ దేవుని అద్భుతము! ఈ సంవత్సరము చాలా మార్పిడిలు చూసాము, గత ఆదివారము రెండు ఈ ఉదయము ఒకటి. ప్రతి వాస్తవ మార్పిడి ఒక అద్భుతము. పాల్ కుక్ సరిగా అన్నాడు, "ఉజ్జీవ లక్షణాలు పరిశుద్ధాత్మ లక్షణాలకు వేరు కాదు తీవ్రత పరిమాణంలో తప్ప" (Fire From Heaven, EP Books, 2009, p. 117).

ఒక వ్యక్తి మారినప్పుడు అది దేవుని నుండి అద్భుతము. చాలామంది తక్కువ వ్యవధిలో మారితే అది దేవుని నుండి వచ్చు అద్భుతము. తేడా ఒక్కటే "తీవ్రత పరిమాణములో." మనం ఉజ్జీవము కొరకు ప్రార్ధిస్తే, మనము చాలా మంది హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యమునకు మనము ప్రార్దిస్తున్నట్లు.

మార్పిడిలో పరిశుద్ధాత్మ ఏమి చేస్తుంది? మొదటగా, "అతడు వచ్చినప్పుడు, అతడు ఒప్పింపచేస్తాడు (ఒప్పుదల)...పాప విషయంలో" (యోహాను 16:8). పాల్ కుక్ అన్నాడు, "ప్రజలు సహజంగా పాపాలను గూర్చి ఒప్పుకోలు కలిగియుండరు; సహజంగా వారు సమర్ధించుకుంటారు. ప్రత్యేక ఆత్మ పని అవసరము. ఆత్మ పనిచేసినప్పుడు, పాపమూ [భయంకరంగా, తట్టుకోలేనిదిగా] అవుతుంది, ఒక వ్యక్తి దానిని అసహ్యించు కొనేటట్టు విడిచి పెట్టేటట్టు చేస్తుంది." ఒక అమ్మాయి చెప్పినట్టు, "నేను నాతో విసిగిపోయాను." అది ఒప్పుకోలుకు మంచి నిర్వచనము. "నేను నాతో విసిగి పోయాను." మీకు కనీసము పాపపు ఒప్పుకోలు లేకపోతే, మీకు నిజ మార్పిడి ఉండదు. కనుక మారని వారి కొరకు పరిశుద్ధాత్మ ఇచ్చే పాపపు ఒప్పుకోలు గూర్చి ప్రార్ధించాలి.

పరిశుద్ధాత్మ చేసే రెండవ పని మార్పులో పాపపు ఒప్పుకోలు వ్యక్తికి క్రీస్తును చూపించుట. యేసు అన్నాడు, "ఆయన నావి తీసికొని, మీకు తెలియ చేయును" (యోహాను 16:14). ఆధునిక తర్జుమా ఇలా చేస్తుంది, "ఆయన నాకున్నది...తీసుకొని మీకు తెలియ చేస్తాడు." నశించువ్యక్తి క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోలేదు పరిశుద్ధాత్మ తెలియ పర్చేవరకు. పాపపు ఒప్పుకోలు లేకపోతే, పరిశుద్ధాత్మ రక్షణలో క్రీస్తును వాస్తవంగా చెయ్యడు.

కనుక, శక్తితో పరిశుద్ధాత్మ దిగి రావాలని మనము ప్రార్దిస్తున్నప్పుడు, మనము ముఖ్యంగా దేవుని నడుగుతున్నాం (1) నశించు వ్యక్తి భయంకర పాపపు స్వభావం ఒప్పుకోలు, మరియు (2) ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ నిజ క్రీస్తును బయలు పర్చేటట్టు ప్రార్ధించుట, తద్వారా అతడు వాస్తవంగా పాపాలు కడిగే క్రీస్తు రక్తము శక్తిని ఎరుగుతాడు. పాపపు ఒప్పుకోలు క్రీస్తు రక్తముచే కడుగబడుట దేవుని ఆత్మ రెండు ప్రాముఖ్య పనులు నిజ మార్పిడిలో, యోహాను 16 వ అధ్యాయములో బయలు పర్చబడినట్టు. బ్రెయిన్ హెచ్. ఎడ్వర్డ్ అన్నాడు, "చాలామంది క్రైస్తవులకు ఈనాడు తెలియదు ఏమి ప్రార్దించాలో ఉజ్జీవమును గూర్చి ప్రార్ధించుట చెప్పబడాలి" (Brian H. Edwards, Revival, Evangelical Press, 2004 edition, p. 80).

ఎలా ప్రార్దించాలో తెలియకపోవడానికి ఒక కారణము చాలామంది క్రైస్తవులు అవసరత తెలుసుకోవడం లేదు నశించు ప్రజలు పాపపు ఒప్పుకోలు పొందడం, వారు నమ్మరు "క్లిష్టత మార్పిడి" మన పూర్వికులు చేసినట్టు. కాని నేను మీతో అన్నాను పరిశుద్ధాత్మ దిగి వచ్చునట్లుగా ప్రార్ధించాలి గుడికి హాజరవు వారు ఒప్పుకోలు పొందునట్లు. వారికి పాపపు ఒప్పుకోలు లేకపోతే రక్షింపబడలేరు. ఇవి కొన్ని మినహాయింపులు, కొన్ని మాత్రమే. బైబిలు కనుగొన్న ఒకే ఉదాహరణ లూకా పందొమ్మిదవ అధ్యాయమని జక్కయ్య మార్పు. చాల మార్పులలో ఉన్నట్టు, అతడు ఏడవలేదు. అయినను జక్కయ్య క్రీస్తుకు తన ఆస్తిలో సగము పేదవారికిస్తానని, దొంగిలించింది నాలుగంతలిస్తానని వాగ్ధానము చేసాడు. ఇది అతడు ఒప్పుకోలు పొందాడని చెప్తుంది! నేననుకుంటాను జక్కయ్య మార్పు చూపిస్తుంది కొందరు, తక్కువ మంది, కన్నీరు లేకుండా పాపాలు ఒప్పుకుంటారు చాలా మేల్కొలుపులలో.

తరువాత, చాలామందికి తెలియని ఇంకొక కారణము ఏమి ప్రార్దించాలో తెలియదు "క్లిష్ట" మార్పిడిని, నమ్మరు మన పూర్వికులు చేసినట్టు. మన పూర్వికులన్నారు ఒప్పుకోలు ఉన్న వ్యక్తి "మేల్కొంటాడు," కాని రక్షింపబడడు. మన పూర్వికులన్నారు మేల్కొన్న వ్యక్తి పాపమూ నుండి మళ్ళీ వేదన పొందనక్కర లేదు, బిడ్డను కనేటప్పుడు తల్లి కుండే పురిటి నొప్పులులా. ఇలా, మన పూర్వికులన్నారు, ఒక వ్యక్తి నిజంగా మార్పు అనుభవించాడు (cf. the conversion of “Christian” in Pilgrim’s Progress).

నేను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ తో అంగీకరిస్తున్నాను అపోస్తలుడైన పౌలు నిజ మార్పిడి ఉదాహరణ ఇచ్చాడు రోమా 7 ఆఖరి రెండు వచనాలలో. డాక్టర్ ల్లాయిడ్ -జోన్స్ అన్నాడు ఈ వచనాలు పౌలు స్వంత మార్పిడిని వివరిస్తున్నాయి. నేను అంగీకరిస్తాను. పౌలు అన్నాడు,

"అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించి విదిపించును?" (రోమా 7:24).

అది మార్పు అంటే! – పాపి నిశ్చేష్టుడయితే తన పాపపు హృదయము విషయంలో విరక్తి చెందితే బానిసత్వము నుండి విడుదల పొందుతాడు. కాని పౌలు అన్నాడు,

"మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను" (రోమా 7:25).

ఇది మార్పు అంటే – ఎప్పుడైతే హింసింపబడు పాపి ప్రభువైన యేసు క్రీస్తు నుండి విడుదల పొందుతాడో! ఇక్కడ, మొదటిసారి ఉంది, పాపి, నిస్సహాయుడై పాపికి దాసుడై, చివరకు యేసు నొద్దకు వచ్చి రక్తముచే తన పాపాలు కడుగబడుట. ఈనాటి అతి పెద్ద విషాదము చాలామంది సువార్తికులు ఈ రెండు ప్రాముఖ్య అనుభవాల ద్వారా వెళ్ళనీయారు. మనస్సాక్షి విషయంలో, నిర్నయత్వత, పాపి ప్రార్ధన చేయిస్తాడు. ఈ ప్రాముఖ్య కారణము వలన 1859 నుండి అమెరికాలో దేశాన్ని మార్చే ఉజ్జీవము రావడము లేదు.

కనుక, వీటి గురించి మీరు ప్రార్ధించాలి మన సంఘము ఉజ్జీవము అనుభవించాలంటే. మొదటిది, నశించు వారు పాపపు ఒప్పుకోలుకై దేవుడు పరిశుద్ధాత్మను పంపునట్లు. రెండవది, దేవుని ఆత్మ కొరకు ప్రార్ధించాలి యేసు బయలు పర్చబడునట్లు వారు ఆయన దరికి చేరునట్లు, ఆయన సిలువ మరణముచే క్షమించబడునట్లు, ఆయన ప్రశస్త రక్తము ద్వారా పాపాలు కడుగబడునట్లు!

కాపరి బ్రియాన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు ఉజ్జీవ ప్రార్ధనలు "మారిన, ఆశ ఉన్న (మేల్కోనని), మేల్కోనని వారిపై దృష్టి సారించుట" (Revival, Evangelical Press, 2004 edition, p. 127). ఎందుకు ఉజ్జీవ ప్రార్ధనలు "మార్పు" పై "ఆశపై" మేల్కొల్పబడని వారిపై దృష్టి పెడుతున్నాయి? ఎందుకంటే మారిన వారు వెనుదిరగవచ్చు. మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో ఉజ్జీవము రక్షింపబడిన వారి మధ్య ప్రారంభమైనది వారి హృదయములో పాపముంది. వారు బాహాటంగా పాపాలు ఒప్పుకున్నారు, కన్నీటితో, అందరి ముందు. కొందరు సంఘములో ఇతరులపై మత్సరము కలిగి ఉన్నారు. కొందరు రహస్య పాపాలు వారి జీవితములోనికి వచ్చేటట్టు చేసారు. వారి పాపాలు క్షమించుకున్నారు, పర్వాలేదనుకున్నారు. పరిశుద్ధాత్మ దిగి రాగా, వారి హృదయాలు పగిలాయి. వారు చల్లగా ప్రార్ధనలో మృతంగా ఉన్నట్టు గ్రహించారు. వారు అసూయ కోపము గుడిలో ఇతరులపట్ల ఉన్నట్లు గ్రహించారు. కొందరు దేవుడు చెప్పిన దానిని చెయ్యడానికి నిరాకరించారు.

ఇంకొక ఉజ్జీవములో "ఒక పెద్ద [బలమైన] సువార్తికుడు కళ్ళ నుండి, నేలపై పడు కన్నీళ్లను చేతులతో ఆపుకుంటున్నాడు. అతడు [మునుపు] చాలామందిని క్రీస్తు నొద్దకు నడిపించాడు, కాని ఒప్పుకొని పాపముంది...అది సంఘము ముందు నిలబడి [ఒప్పుకొనే వరకు] అతనికి మనశ్శాంతి లేదు. ఆయన మాటలు విద్యుత్తు షాకు వలే ఉన్నాయి ప్రజలు పశ్చాత్తాపముతో నేలపై పడిపోయారు" (Brian Edwards, Revival: A People Saturated With God, Evangelical Press, 1991 edition, p. 261).

మన గుడిలో ఒక క్రైస్తవుడు ఉండవచ్చు ఒక విషయంలో దేవునికి లోబడక పోవచ్చు. ఇది ఉజ్జీవాన్ని అడ్డుకోవచ్చు! 1970 లో కెంటక్కీ ఆఫ్ చెరీ, విల్ మోర్ కళాశాలలో ఉజ్జీవము వచ్చినప్పుడు వందల మంది విద్యార్ధులకు...బహిరంగంగా ఒప్పుకోవాలనిపించింది. వరుసలో నిలబడి, గంటల తరబడి, మైకు కొరకు కనిపెట్టి ఒప్పుకున్నారు... వారి [అవిధేయత] ప్రార్ధన కొరకు అడిగారు.

ఆస్ బెర్రీ కూటము నడిపిస్తున్నతడు బోధించలేదు. సంక్షిప్తంగా, సాక్ష్యము చెప్పాడు, విద్యార్ధులకు ఆహ్వనమిచ్చాదు క్రైస్తవ అనుభవాలు చెప్పమని. దానికి ఏమీ అసాధారణ ప్రత్యేకత లేదు. ఒక విద్యార్ధి స్పందించాడు. తరువాత ఒకరు. ఇంకొకరు. "వేదిక దగ్గరకు గుంపులుగా వచ్చారు," అతనన్నాడు. "గుండె పగిలిందని." క్రమంగా, హఠాత్తుగా, విద్యార్ధులు అధ్యాపకులు నెమ్మదిగా ప్రార్ధించారు, ఏడ్చారు, పాటలు పాడారు. తప్పులు చేసిన వారి పట్ల క్షమాపణ అడిగారు. ఆరాధనలు ఎనిమిది రోజులు జరిగాయి [రోజు 24 గంటలు].

ఇదే జరిగింది మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో కూడ, ఆస్ బరీ ఉజ్జీవము సమయంలోనే. గంటల తరబడి వెళ్ళింది, యవన చైనీయులు ఒప్పుకొని ప్రార్ధించారు. 1910 కొరియా ఉజ్జీవము బాహాటపు ఒప్పుకోలు కనిపించింది. ఈనాడు బహిరంగ ఒప్పుకోలు క్రైస్తవులచే, కన్నీటితో, చైనాలో, గొప్ప ఉజ్జీవములో జరిగింది. ఇవాన్ రోబర్ట్స్ అరిచాడు, "ప్రభువా, నన్ను వంచు," దేవునికి సమర్పించుకున్నాడు 1905 లో వేల్స్ ఉజ్జీవానికి నాయకుడయ్యాడు. నీ సంగతేంటి? నిన్ను వంచేలా దేవునికి ప్రార్ధించావా? పాడండి "నన్ను శోధించు, ఓ దేవా."

"నన్ను శోధించు, ఓ దేవా, నా హృదయాన్ని తెలుసుకో:
శోధించి నా తలంపులు గ్రహించు:
నా హృదయాన్ని తెలుసుకో;
శోధించి నా తలంపులు గ్రహించు;
దుష్ట మార్గము నాలో ఉందేమో చూడు,
నిత్య మార్గములో నన్ను నడిపించు."
      (కీర్తనలు 139:23, 24).

సజీవ దేవుని ఆత్మ, దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
సజీవ దేవుని ఆత్మ, దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
కరిగించు, మలుచు, విరుగగొట్టు, వంచు.
సజీవ దేవుని ఆత్మ, దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.

అది మన సంఘములో జరుగవచ్చు దేవుడు ఉజ్జీవములో తన ఆత్మను పంపిస్తే. "నన్ను శోధించు, ఓ దేవా." నెమ్మదిగా పాడండి.

"నన్ను శోధించు, ఓ దేవా, నా హృదయాన్ని తెలుసుకో:
శోధించి నా తలంపులు గ్రహించు:
నా హృదయాన్ని తెలుసుకో;
శోధించి నా తలంపులు గ్రహించు;
దుష్ట మార్గము నాలో ఉందేమో చూడు,
నిత్య మార్గములో నన్ను నడిపించు."
      (కీర్తనలు 139:23, 24).

ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: అపోస్తలుల కార్యములు 1:4-9.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నాకు ప్రార్ధించుట నేర్పుము" (ఆల్ బెర్ట్ ఎస్. రిట్స్ చే, 1879-1966).
“Teach Me to Pray” (by Albert S. Reitz, 1879-1966).