Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పరలోకము యొక్క నమూనా

A GLIMPSE OF HEAVEN
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఫిబ్రవరి 23, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 23, 2014

"మరియు వారు మాట్లాడుతూ, ఒక కొత్త పాట పాడిన నీవు వధించబడిన కనికరించెను, నీవు పుస్తకం తీసుకోవాలని విలువైన కళ, దాని ముద్రలను విప్పుటకు: నీ రక్తము ద్వారా జనుల కొరకు, దేవుని మాకు విమోచన, మరియు నాలుక, మరియు ప్రజలు, మరియు దేశం" (ప్రకటన 5:9).


నా ఆత్మ! బాలునిగా ఆరిజో నాకు వెళ్ళడం ప్రేమించే వాడిని! అమ్మకు పాత ఎఫోర్డ్ ఉండేది. అంతా సర్దుకొని, ఆమె, నేను, స్నేహితుడు చక్ వెళ్ళే వాళ్ళం. రెడ్ లెండర్ లో ఆగి పెప్సీ తీసుకునే వాళ్ళం. 1940 వరకు రుచిగా ఉండేది. 50 లో దాని రుచి మార్చారు. పెప్సీ ప్రపంచంలో లేదు, లాస్ ఎంజిలాస్ వదిలేసాం! మధ్యాహ్నము ఆలస్యంగా బయలుదేరే వాళ్ళం – రెడ్ లెండ్స్ వదిలే సరికి సూర్యుడు అస్తమించేవాడు, పాడే వాళ్ళం. 60 ఏళ్ల క్రితం, ఫోనిక్స్ వరకు పాడే వాళ్ళం! తల్లి రాత్రులు నడిపేది ఎందుకంటే తన కారులో ఎసి లేదు. ఆరిజోనుకు వెళ్ళే ఆ రాత్రి ప్రయాణాలు నాకు ప్రియం! బాల్య దినాల్లో ఆనందమయ ఘట్టలివి! ఇప్పుడు కూడా, నా తల్లి స్వరం వింటాను – "రా, రాబర్ట్! ఈ రాత్రి మనం పోయినిక్స్ వెళ్తున్నాం!" ఓ! అది గొప్ప విషయం! అసహ్య, పాతబడ్డ, లాస్ ఎంజిలాస్ వదిలేస్తున్నాం! మేము – ఆరిజోనా అరణ్యానికి వెళ్తున్నాం, బేరల్ కేటే కసంకు, జాషువా చెట్లకు, జక్రబిప్స్ కు, క్విల్ కు, రోడ్ రన్నర్స్ కు కోయోటాస్ కు! మేము బెర్నార్డ్ రోయిర్ పక్షుల ఫాం, ద్రాక్షరసం తాగడానికి, డోనాల్డ్ డాక్ కామిక్స్ చదవడానికి! ఆ పాత సినిమాలో చేసినట్టు అనిపించేది – "విజార్డ్ చూడడానికి! ఓజ్ అద్భుత విజార్డ్!" అది విశేషం, అమోఘం, అద్భుతం! నా హృదయం ఆనందంతో గతులు వేసేది నా తల్లి అన్నప్పుడు, "రా, రాబర్ట్, ఈ రాత్రి మనం ఆరిజోనా వెళ్తున్నాం!"

తరువాత నేను ఆరిజోనా వెళ్ళినప్పుడు అంతా మరిపోయింది. అందం పోయింది. నాకు ఆరిజోనా ఇష్టం – నేను తరువాత వెళ్ళినప్పుడు ప్రపంచంలో వేరే స్థలంలానే అనిపించింది. తరువాత నేను గ్రహించాను ఈ ప్రపంచంలో ఏదీ మన హృదయాన్ని తృప్తి పరచాడు. చూసారా, ఇప్పుడు ఆరిజోనా అంటే ఇష్టం లేదు – పరలోకం గురించి ఎదురు చూస్తున్నాను! స్వ్కయర్ పార్శన్స్ ఆ అనుభూతి పాటలో పెట్టాడు అది గ్రిఫిత్ పాడాడు,

ఒక దేశం కొరకు బెంగ ఉంది
         నేనెప్పుడు వెల్లనిది;
విషాద పలుకులు పలకరు,
         సమయం పరిగణింప బడదు.
బ్యూలా స్థలమా, నీ కొరకు తృష్ణ గొన్నను,
         ఒకరోజు, నీపై నిలబడతాను,
అక్కడ నా ఇల్లు నిరంతర ముంటుంది,
         బ్యూలా స్థలమా, మధుర బ్యూలా స్థలమా.
("మధుర బ్యూలా స్థలమా" స్క్వేర్ పార్శన్స్ చే, 1948-).
(“Sweet Beulah Land” by Squire Parsons, 1948-).

అది విశేషం, అమోఘం, అద్భుతం – యేసు చెప్పినప్పుడు, "రా, రాబర్ట్, ఈ రాత్రి మనం ఆరిజోనా వెళ్తున్నాం!"

నదీ తీరం చూస్తున్నాను
         దృష్టిలో నా విశ్వాసం ముగుస్తుంది;
శ్రమించడానికి కొన్ని రోజులే ఉన్నాయి,
         పరలోకపు విమానం తీసుకుంటాను.
బ్యాలా స్థలమా, నీ కొరకు తృష్ణ గొన్నను,
         ఒక రోజు, నీ పై నిలబడతాను,
అక్కడ నా ఇల్లు నిరంతర ముంటుంది,
         బ్యూలా స్థలమా, మధుర భ్యులా స్థలమా.

"ఆ ప్రకాశ పట్టణంలో!" – నాతొ పాడండి!

ఆ ప్రకాశ పట్టణంలో, ముత్యాపు తెలుపు పట్టణం,
         నాకు భవనముంది, తాడు కిరీటం ఉంది;
నేను చూస్తున్నాను, కనిపెడుతున్నాను, ఎదురు చూస్తున్నాను,
         తెల్ల పట్టణం కొరకు యోహాను దిగడం చూసాడు.
("ముత్యపు తెలుపు పట్టణం" ఆర్ధర్ ఎప్. ఇంగ్లర్, 1902).
(“The Pearly White City” by Arthur F. Ingler, 1902).

I. మొదటిది, పరలోకంలో ఏముంటుందో చూద్దాం.

ప్రుధమ్ గారు హేబ్రీయులకు 12:22-24 కొద్ది నిమిషాల క్రితం చదివారు. ఆ పాఠ్య భాగము పరలోకంలో మనం చూసే విషయాలను గూర్చి చెప్పింది. మళ్ళీ చదువుతాను.

"ఇప్పుడైతే సీయోనును కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యేరూషలేమునకును, వేవేల కొలది దేవా దూతలు యొద్దకును, పరలోక మందు వ్రాయబడి యున్న జ్యేష్టుల సంఘమునకు, వారి మహాత్సవము నాకును, అందరి న్యాయాధిపతి యైన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మద్య వర్తియైన యేసు నోద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుక ప్రోక్షణ రక్తము నాకును, మీరు వచ్చి యున్నారు" (హేబ్రీయులకు 12:22-24).

22 వ వచనంలో చెప్పబడింది తప్పని సరిగా ఇది పరలోకపు చిత్ర పటమే నని. మూడు పేర్లతో పిల్చారు. "సియోను కొండ" అని పిలవ బడింది. "సజీవ దేవుని పట్టణము" అని పిలువా బడింది. తరువాత, మనకు అర్ధమయ్యేలా, ఆయన "పరలోకపు యేరూషలేము" అన్నాడు.

అక్కడ ఉన్న విషయాల జాబితా యిచ్చాడు. మొదటిది, "అసంఖ్యకముల దూతల సహవాసం" ఉంటుంది. మన చుట్టూ దూతల ఉండి, మనలను భద్ర పరుస్తాయని నమ్ముతారు. కాని మన కళ్ళకు కనబడవు. ఒకసారి దూతను చూసాను. ఒక దూతే, ఒక సారే చూసాను. కాని పరలోకంలో "లెక్కలేనన్ని" దూతలు ఉంటాయి, వేలకొలది. ప్రకటన 5:11 లో చెప్పబడింది "పది వేల వేలు, వేలాది కొలది దూతలు." చాలా దూతలు! మీరు వాటిని చూస్తారు. వాటితో మాట్లాడుతారు. ఎలాంటి రోజు అది! ఎలాంటి దృశ్యమిది! దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను!

తరువాత చెప్పబడింది "జ్యేష్టుల సంఘము, పరలోకంలో వ్రాయబడింది అక్కడుంటాయి" (హేబ్రీయులకు 12:23). బైబిలులో, వచనాలన్నీ "సంఘము" స్థానిక సంఘం, స్థానిక గుంపు, మన వల్లే. కాని అది సార్వత్రిక సంఘంనకు సంబందించినది. ప్రతి క్రైస్తవుడు ఆనాటి నుండి అక్కడ ఉంటాడు. వాళ్ళ పేర్లు "పరలోకంలో వ్రాయబడుతాయి" – గొర్రె పిల్ల జీవ గ్రంధంలో! అందరు అక్కడ ఉంటారు – అపోస్తలులు; హత సాక్షులు రోమా సమయంలో సింహలచే ముక్కలుగా చేయబడిన వారు; నమ్మకమైన పరిశుద్దులు, మద్య తరంలో హింసింపబడిన వారు; మూడు గొప్ప మేల్కొలుపులో మార్చబడిన ఆత్మలు; మిస్సనెరీలందరూ; ప్రపంచ మంతటా మారిన వారు; గొప్ప ప్రసంగీకులందరూ; 20 వ శతాబ్దములో కమ్యునిస్టులు ముస్లీములచే హత సాక్షులైన వారు; అందరు అక్కడుంటారు! హెన్రీ ఆల్పోర్ట్ (1810-1871) ఇలా అన్నాడు,

పది వేల రెట్లు పది వేలు మెరిసే ప్రకాశ వెలుగులో,
         విమోచింప బడిన పరిశుద్ధుల సైన్యము వెలుగు జిలుగులో;
          ‘సమాప్తమైనది, అంతా అయిపొయింది, మరణముతో పాపముతో వారి పోరాటము;
బంగారు తలుపులు తెరవబడి, విజయులు ప్రవేశించునట్లు.
          ("పది వేల రెట్లు పది వేలు" హెన్రీ ఆల్ ఫోర్డ్ చే, 1810-1871).
(“Ten Thousand Times Ten Thousand” by Henry Alford, 1810-1871).

"దేవుడు అందరి తీర్పరి" అక్కడ ఉంటాడు (హేబ్రీయులకు 12:23). దేవుడు లేకపోతె అది పరలోకమే కాదు! దేవుణ్ణి నేరుగా చూడడం నేను నమ్మను. కీర్తనలు 104:2 చెప్తుంది దేవుడు వెలుగుతో కప్పుకుంటారు "వస్త్రము వలే." బైబిలు చెప్తుంది, "ఎవడును దేవుని ఎన్నడు చూచి యుండలేదు" (యోహాను 1:18). పరలోకంలో అలానే ఉంటుందని నమ్ముతాను. ఆయన చుట్టూ వెలుగు చూస్తాం, తండ్రి దేవుని నేరుగా చూడం. అయినను చెప్పబడింది పరలోకంలో ఆయన మనతో పాటు ఉంటాడని.

"నీతి మంతుల ఆత్మలు పరిపూర్ణము" అక్కడ ఉంటాయి. డాక్టర్ మెక్ గీ అన్నాడు ఇవి "పాతనిబంధన పరిశుద్ధులు వారి రక్షణ సంపూర్ణ మైనది దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు చనిపోయినప్పుడు లోక పాపాలు తీసి వేయడానికి" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume 5, 1983, p. 608; note on Hebrews 12:23). పాత నిబంధన పరిశుద్ధులందరూ పరలోకంలో ఉంటారు! ఆదాము హవ్వ ఉంటారు, గొర్రె పిల్ల రక్తముతో కడుగబడి; హేబెలు ఉంటాడు. హనోకు, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యాసేపు, మోషే, యెహోషువా, గిద్యోను, బారాకు, సంపోను, యప్తా, దాలీడు, సమాయేలు, ప్రవక్తలందరూ! పరలోకంలో వాళ్ళ నందరిని చూసే రోజు ఎంత అద్భుతం!

మనం చెప్ప బడ్డాం "యేసు నూతన నిబంధనకు మధ్యవర్తి" అక్కడ ఉంటాడు (హేబ్రీయులకు 12:24). యేసు లేనిచో అది పరలోకమే కాదు. మనం యేసును చూస్తాం!

ఒక వైద్యుడు కొద్ది రోజుల పాప కంటిలో విషం పోసాడు. జీవితమంతా గుడ్డిదైపోయింది. కాని ఫేన్నీ క్రాస్ బి, తన ఒక పాటలో, ఇలా చెప్పింది:

నా విమోచకుని నేనెరుగుతాను అద్దరి చేరాక,
         ఆయన చిరునవ్వు తొలిత నన్నహ్వానిస్తుంది.
నేనాయనను ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును,
         విమోచింప ఆయన చెంత నిలుస్తాను,
నేనాయనను ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును,
         ఆయన చేతి మేకుల ముద్రలో.
("మొదటిగా నా రక్షకుడు" ఫేన్నీ జె. క్రాస్ బీ, 1820-1915).
(“My Saviour First of All” by Fanny J. Crosby, 1820-1915).

మనకు చెప్పబడింది పరలోకంలో ఇంకొకటి ఉంటుంది – "చాదింప బడిన రక్తము, హేబెలు కంటే శ్రేష్ఠ విషయాలు చెప్తుంది" (హేబ్రీయులకు 12:24). డాక్టర్ మెక్ గీ అన్నాడు, "హేబెలు రక్తము పగ విషయంలో మోర పెట్టింది, కాని క్రీస్తు రక్తము రక్షణను గూర్చి మాట్లాడుతుంది" (మెక్ గీ, ఐబిఐడి.). బహుశా బాదింపబడిన రక్తము అక్కడ ఉంది! క్రీస్తు ప్రశస్త రక్తం లేకుండా పరలోకము ఉండదు.

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ తన పిహెచ్ డి. ని కొత్త నిబంధన గ్రీకులో పొందాడు. అమెరికా గొప్ప ప్రసంగీకులలో ఆయన ఒకరు 60 సంవత్సరాలు డాలస్ మొదటి బాప్టిస్టు సంఘములో ఉన్నాను, టెక్సాస్ లో. బిల్లీ గ్రేహం ఆయన సంఘ సభ్యుడు. డాక్టర్ క్రిస్ వెల్ పరలోకంలో యేసు రక్తం గూర్చి ఇలా అన్నాడు,

మన ప్రభువు తెర దాటి అతి పరిశుద్ధ స్థలంలో, రక్తముతో, పొట్టేల గోర్రెలది కాదు, ఆయన స్వరక్తము దారపోసి మన పాపాల ప్రాయాశ్చిత్తము కొరకు... ఆకాశమందలి స్వర్గంలో, దేవుడు ఎక్కడ అభయారణ్యం అభయారణ్యంలో, మా క్రీస్తు ప్రాయశ్చిత్తంగా, ప్రాయశ్చిత్తము మరియు క్షమాపణ యొక్క రక్తంతో క్షమాపణ వచ్చింది, పరిశుద్ధ స్థలాన్ని కడుగుతాడు మనం అక్కడ ఉన్నప్పటికీ...అది క్రీస్తు మన కొరకు చేసాడు తెరదాటినప్పుడు. మనం, పాపపు స్త్రీ పురుషులం, దేవుడు నివశించే స్థలానికి ఎలా వెళ్తాం? ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ప్రవేశిస్తం (W. A. Criswell, Ph.D., Great Doctrines of the Bible, Volume 2, edited by Paige Patterson, Zondervan Publishing House, 1982, pp. 194-196).

నాకు తెలియదు హెబ్రీ గ్రీకు బైబిలు ప్రేరణతో, దైవ వాక్యముతో, బైబిలులో పదాలు కోసేస్తాడో, "రక్తము చిందింపు." రాజు జోహోం కిమ్ తన సేవకునిచే కత్తితో దేవుని వాక్యాన్ని కోసి అగ్నిలో పడవేయించాడు. "అతడు చాకుతో దానికోసి, కుంపటిలో వేయగా అగ్ని చేత అది కాలి పోయెను" (ఇర్శియా 36:23). ఓ ప్రియా సహోదరుడా, బోధకుడా, కొలోనెల్ ఆర్. బి. ధీమా గాని జాన్ మెక్ ఆర్ధర్ గాని ఈ దేవుని మాటలను ప్రేరేపిత అధ్యయము నుండి కొయ్య నియ్యవద్దు! "చిందింప బడిన రక్తము" – అది ముద్రింపబడి నిరంతరమూ నిలుస్తుంది, శక్తి గల దైవ వాక్య పాఠ్యములో! "చిందింపబడిన రక్తము." ఎల్లా వేళలా, నిత్యత్వానికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉంది; సియోను కొండపై, సజీవ దేవుని పట్టణములో, పరిశుద్ధ యేరూషలేము!

కొంత మంది నాతొ అన్నారు, "రక్తం విషయంలో కోలానేల్ దీం జాన్ మెక్ అర్ధర్ వెంట ఎందుకు పడ్డారు? ఒంటరిగా వదిలేయండి! వదిలేయండి!" కాని, చూడండి, నేను వదిలేయను. వీరు వేలాది బోధకులను ప్రభావితం చేసారు. అవును! అవును! క్రీస్తు రక్తము పై పూర్తీ ప్రసంగము ఆఖరి సారి ఎప్పుడు విన్నారు? "రక్తము" కీర్తన ఆఖరిగా ఎప్పుడు మీ గుడిలో పాడారు? "రక్తము మాత్రమె," లేక "సిలువ వేయబడిన వారి రక్తము ద్వారా రక్షణ," లేక "రక్తంలో శక్తి ఉంది," లేక "నేను రక్తం చూస్తె," లేక "రక్తంతో నింపబడిన ధారా"?

డాక్టర్ మెక్ ఆర్డర్ క్రీస్తు ప్రశస్త రక్తాన్ని కించ పరచడం ఆర్. బి. ధీమ్ నుండి నేర్చుకున్నాడని నేను నమ్ముతున్నాను. 1961, కూటాల్లో, నేనున్నాను. ధీమ్ బహిష్కరింపబడ్డాడు బయోలా యూనివర్శిటి నుండి రక్తానికి ఆయన వ్యతిరేకతను బట్టి. హై స్కూల్ ఆవరణలో బోధించాడు. ఆ శక్తితో మేమంతా బయోలా నుండి వెళ్తాం. నేను డాక్టర్ మెక్ ఆర్డర్ ను చూసాను నోట్స్ రాసుకోడం ధీమ్ రక్తాన్ని కించ పరుస్తున్నప్పుడు. నేను డాక్టర్ మెక్ ఆర్డర్ ప్రకటన చదివినప్పుడు, అవి నేరుగా ఆ బోధ నుండి వచ్చినదే, అవి విచిత్ర వ్యక్తీ, కొలోనెల్ ధీమ్ చే ఇవ్వబడినవి.

నాకు తెలుసు ఇంకొక గొప్ప ఉజ్జీవము రాదు రక్షకుని రక్తానికి తగిన గౌరవము ఇవ్వకపోతే. డాక్టర్ మార్టిన్ లాయిడ్-జోన్స్ ఉజ్జీవముపై పట్టు ఉన్నవాడు, ఇలా అన్నాడు,

     ప్రతి ఉజ్జీవ సమయంలో అది కనుగొంటారు, మినహాయింపు లేకుండా, గొప్ప ఒక్కనింపు ఉంది క్రీస్తు రక్తముపై...బహుశా, నాకు పూర్ణంగా తెలుసు ఇలాంటివి చెప్తున్నపుడు అసాధారణ మైనది ప్రస్తుత కాలంలో గుర్తింపు లేనిది నేను చెప్తున్నాను. క్రైస్తవ బోధకులున్నారు తెలివైన వాళ్ళను కుంటారు రక్తం వేదాంత విధయంలో చులకన కనపరుస్తున్నప్పుడు. వాళ్ళు శారీరకంగా కొట్టి పడేస్తారు [కాని] నేను ఉజ్జేవపు నిరీక్షణ చూడడం లేదు స్త్రీ పురుషులు సిలువ రక్తాన్ని నిరాకరిస్తున్నప్పుడు, దానిపై బురద జల్లుతున్నారు గర్వ కారణంగా (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, pp. 48, 49).

రక్తంతో నింపబడిన ఊలు
         ఇమ్మను యేలు రక్తము ద్వారా;
పాపులు, ఆ ప్రవాహము క్రింద వెళ్ళితే,
         నేర మరకలు వదులుకుంటారు.
("నింపబడిన ఊలు" విల్లియం కౌపర్ చే, 1731-1800).

నా ప్రియ క్రైస్తవ స్నేహితుడా, నీవు ఈ అద్భుత పరిశుద్ధ విషయాలు చూస్తావు సీయోను కొండ పైకి వెళ్ళినప్పుడు, సజీవ దేవుని పట్టణము, పరిశుద్ధ యేరూష లేములో! యేసు రక్తం మించి ప్రముఖు లెవరు లేవు!

ప్రియ మరణించు గొర్రె పిల్ల, నీ ప్రశస్త రక్తము
         తన శక్తి ఎన్నడు కోల్పోదు,
దేవుని సంఘము విమోచింపబడే వరకు
         రక్షింపబడి, పాపమూ చేయకుమా.
("ప్రవాహదార ఉంది" విలియం కౌపర్, 1731-1800).
(“There Is a Fountain” by William Cowper, 1731-1800).

II. II. రెండవది, పరలోకంలో మనం చేసే ఒక పని మీరు చూడాలని నేనాశ పడుచున్నాను.

ఇప్పుడు, తరువాత, రెండవ విషయాని కొచ్చం, మన రెండవ పాఠ్యము. దయచేసి ప్రకటన 5:9 చూడనది.

"మరియు వారు మాట్లాడుతూ, ఒక కొత్త పాట పాడిన నీవు వధించబడిన కనికరించెను, నీవు పుస్తకం తీసుకోవాలని విలువైన కళ, దాని ముద్రలను విప్పుటకు: నీ రక్తము ద్వారా జనుల కొరకు, దేవుని మాకు విమోచన, మరియు నాలుక, మరియు ప్రజలు, మరియు దేశం" (ప్రకటన 5:9).

ఇక్కడ మనం చూస్తాం 24 పెద్దలు, వీరు పరలోకంలో క్రైస్తవ ప్రతినిధులు. "వారు కొత్త కీర్తన పాడారు." 8 వ వచనంలో పుస్తకం తెరవడంపై నేను వ్యాఖ్యానించను. మనం పరలోకంలో ఏమి పాడతాం అనే దానిపై దృష్టి సారిస్తున్నాను. ఇది మనం పాడబోతాం,

"...నీవు వధింపబడిన వాడవై, నీ రక్త మిచ్చి ప్రతి వంశములోను, ఆయా బాషలు మాటలాడు వారిలోనూ, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని" (ప్రకటన 5:9).

పరలోకంలో, లెక్కలేని మంది క్రైస్తవులు, బిలియనుల మందిమి, క్రీస్తుకు స్తుతి పాడతాం. "కొత్త కీర్తన" కొత్త నిబంధన పాట, విమోచన కీర్తన క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా. నిజానికి, ఈ పాట యేసు సిలువలో మరణం గురించి, మరియు తన విలువైన రక్త ఉంటుంది! ఇంకో మాటల్లో, మనం పాడతాం ప్రభు బోజనములో ఉన్న రెండు అంశములపై. "నీవు వధింప బడ్డావు" – సిలువ వేయబడిన ఆయన శరీరము, ప్రభువు ప్రశస్త రక్తము ప్రభు బోజనములో గిన్నెను శూచిస్తుంది. "మరియు నీ రక్త ద్వారా దేవునికి మనలను విడిపించెను". – అతని ప్రశస్త రక్తం, దేవుని బోజనంతో పోల్చబడింది. అలా, మరణము క్రీస్తు రక్తము ప్రభువు బోజనములో రెండు వేరు వేరు విషయాలు. కాబట్టి డాక్టర్ మెక్ ఆర్డర్ తప్ప ముమ్మారు ఆయన చెప్పడంలో "రక్తము" యేసు నిది మరియొక పదము "మరణమునకు," "గమనిక" ఆయన మరణానికి. ఆయన పరమ తప్పు. ప్రభువు బోజనములో రెండు విషయాలు ఆయన తప్పని చూపిస్తున్నాయి. ఒకే దానికి రెండు పదాలు కాదు! రెండు వేరు విషయాలు! మనం పరలోకంలో పాడబోయే పాటలోని రెండు భాగాలు ఆయన తప్పని చూపిస్తున్నాయి,

(1) "నీవు వధింపబడ్డావు,
(2) "రక్తం ద్వారా దేవుని కొరకు మనలను విమోచించాడు."

దేవునికి స్తోత్రం! హల్లెలూయా! ప్రభువును సిలువపై మరణించినందుకు స్తుతిస్తాం మన పాపా పరిహారార్ధం! ఆయన రక్తం నిమిత్తం క్రీస్తును స్తుతిస్తాం, మనలను పాపమూ నుండి విమోచించినది! యేసు నామమును స్తుతించండి! డాక్టర్ మెక్ గీ అన్నాడు,

"దేవుని నిమిత్తం రక్తం ద్వారా మనలను విమోచించాడు." [మనము] పరలోకంలో ఆయన కార్చిన రక్తం గూర్చి పాడతాం. ఇక్కడ చాలా తెగల సంఘాల రక్తం ప్రస్తావన పాటల పుస్తకాల్లో నుంచి తొలగిస్తున్నారు, కాని పరలోకంలో పాటల పుస్తకాల్లో తిరిగి చేర్చబడతాయి. నేననుకుంటాను కొన్ని గీతి కళను ప్రభువు హర్శించడు పరలోకంలోకి తీసుకెళ్ళి, ఎందుకంటే రక్తం గూర్చి అక్కడ పాడబడాలి. (McGee, ibid., p. 937; comment on Revelation 5:9-10).

మీరు గమనించండి ఆ గొప్ప సంగీత బృందంలో, బిలియనుల మనం, క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డాం "ప్రతి తెగ నుండి, భాష నుండి, ప్రతి ప్రజా నుండి, జాతి నుండి." నాకు ఆనందం అది ఇలా అంది, "ప్రతి తెగ నుండి, భాష నుండి, ప్రజా నుండి, జాతి నుండి." అలా చెప్పబడక పొతే పరలోకంలో ఎక్కువ మంది ఉండరు, ఎందుకంటే అమెరికా సంఘ సభ్యులలో చాలా తక్కువ మంది రక్షింపబడ్డారు! మనం ఆశ్చర్యపోతాం ఎలా కొంత మంది అమెరికన్లు, ముఖ్యంగా 20 21 శతాబ్దం వారు, పరలోకంలో సంగీత బృందంలో ఉండడం చూసి!

అమెరికా సంఘాలు సామాన్య సువార్తపై ఎక్కువ మోజు చూపుతున్నాయి, "నీవు వధింపబడి, దేవుని నిమిత్తం రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం." సిలువ రక్తం లేకుండా పరలోకంలో ఎవరు ఉండరు!

ఒకరనోచ్చు, "డాక్టర్ హైమర్స్, మీరు క్రీస్తు రక్తాన్ని గూర్చి అంతగా ఎందుకు బోధిస్తున్నారని?" దానికి స్పర్జన్ జవాబు చెప్పనివ్వండి,

     మొన్న, ఒక మంత్రిని గూర్చి, ఒకరు చెప్పాడు, "ఓ! మాకు వేరే మంత్రి కావాలి, ఈ మనిషితో విసిగి పోయాం; రక్తం గూర్చి ఎక్కువగా మాట్లాడుతున్నాడు." ఆఖరి గొప్ప దినములో, అలా చెప్పిన వ్యక్తిని గూర్చి దేవుడు ఆలసిపోతాడు. దేవుడు ప్రశస్త రక్తాన్ని కించ పరచడు, వారి రక్షణ ఎక్కడుందో తెలుసుకొనే ప్రజలను. వారు, పరలోకంలో కూడా, అంటారు [ఆయన రక్తము] చెప్పడానికి భయంకర పదము. "ఓ, నాకు [రక్తము] పదము ఇష్టము లేదు అంటారు ఒక నాజూకు వ్యక్తీ" నీ ప్రబోత్వము నాకు నష్టం లేదు, ఎందుకంటే నీవు పరలోకం వెళ్లావు కాబట్టి. [చింత] పడవద్దు రక్తం గూర్చి పాడే స్థలానికి వీవు వెళ్ళవు. కాని, నీవు వెళ్తే, మళ్ళీ మళ్ళీ అదే వింటావు! "దేవుని నిమిత్తం రక్తం ద్వారా మనలను విమోచించాడు." వాళ్ళు ఎలా [పాడతారు]! "మీరు, మీరు, దేవుని కొరకు రక్తం ద్వారా విమోచించారు." ఎలా వారు నొక్కి చెప్తారు, "మీరు," పూర్తిగా యేసుకే స్తుతి..." మీరు మమ్ములను విమోచించారు దేవుని నిమిత్తం రక్తము ద్వారా." వారు అక్కడ యేసు రక్తాన్ని గూర్చి సిగ్గు పడలేదు! (C. H. Spurgeon, “The Heavenly Singers and their Song,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1975 reprint, volume XXXIX, p. 391).

మీరే ప్రశ్నించుకొండి పరలోకంలో ఆ గాయక బృందంలో ఉంటారో లేదో. ఒక ప్రమాదంలో ఈ రాత్రి మరణిస్తే పరలోకానికి వెళ్లి పాడతావా? ఉంటావా? ఉంటావా? ఉంటావా? నీవు పరలోకానికి వెళ్ళవు నీ పాపమూ కడగబడి తొలగింపబడకపోతే. కేవలం క్రీస్తు రక్తమే అది చేస్తుంది! "యేసు నోద్దకు వచ్చావా కడిగే శక్తి కొరకు? గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డావా?" కడుగాబడ్డావా? కడుగాబడ్డావా? కడుగాబడ్డావా? యేసు రక్తం ద్వారా కడుగాబడక పొతే పాపాన్ని బట్టి పరలోకంలో ఉండవు. ఈ రాత్రి యేసు నోద్దకు వస్తావా? ఇప్పుడే ఆయన రక్తం ద్వారా పాపం నుండి కడుగబడతావా?

మాతో మాట్లాడాలనుకుంటే యేసు రక్తం ద్వారా కడగబడడం విషయంలో, ఇప్పుడే ఆవరణం వెనుకకు వెళ్ళండి. వేరే గదికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రార్దిస్తాం. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: హేబ్రీయులకు 12:22-24.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మధుర బ్యూలా స్థలమా" (స్క్వేర్ పార్శన్స్ చే, 1948-)/
"ముత్యపు తెలుపు పట్టణం" (ఆర్ధర్ ఎప్. ఇంగ్లర్, 1902).
“Sweet Beulah Land” (by Squire Parsons, 1948-)/
“The Pearly White City” (by Arthur F. Ingler, 1902).


ద అవుట్ లైన్ ఆఫ్

పరలోకము యొక్క నమూనా

A GLIMPSE OF HEAVEN

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మరియు వారు మాట్లాడుతూ, ఒక కొత్త పాట పాడిన నీవు వధించబడిన కనికరించెను, నీవు పుస్తకం తీసుకోవాలని విలువైన కళ, దాని ముద్రలను విప్పుటకు: నీ రక్తము ద్వారా జనుల కొరకు, దేవుని మాకు విమోచన, మరియు నాలుక, మరియు ప్రజలు, మరియు దేశం" (ప్రకటన 5:9).

I. మొదటిది, పరలోకంలో ఏముంటుందో చూద్దాం, హేబ్రీయులకు 12:22-24; ప్రకటన 5:11; కీర్తనలు 104:2; యోహాను 1:18; ఇర్శియా 36:23.

II. రెండవది, పరలోకంలో మనం చేసే ఒక పని మీరు చూడాలని నేనాశ పడుచున్నాను, ప్రకటన 5:9.